Vedam Anuvanuvuna Song - Sagara Sangamam Movie Song
కన్న తల్లీదండ్రులు ఏ విధం గా అయితే బిడ్డ భవిష్యత్తు ఎంతో ఉన్నతంగా ఉండాలి అని ఆశిస్తారో గురువు కూడా తన విద్యార్థి ...తన శిష్యుడు అత్యున్నత స్థాయి కి ఎదగాలి అని ఆశిస్తారు!ఎటువంటి స్వార్థం లేకుండా తమలోని విద్యను విద్యార్థి అభ్యున్నతి లో చూసుకుని మురిసి పోయే గురువులకు పేరుపేరునా గురు పౌర్ణమి శుభాకాంక్షలు!ఈ పాటలో విద్యార్థి ఉన్నతి ఆకాంక్షిస్తూ గురువులు పడే తపన మనకు కనిపిస్తోంది! తన ఆఖరి ఘడియల్లో తన విద్య తనతోనే సమాధి కాకుండా తన శిశ్యురాలికి నాట్యం నేర్పించడం ద్వారా తన సాధించాలి అనుకున్నది ఆమె లో చూసుకుంటూ ఆ కళ ను ప్రజలు గుర్తించిన తరువాత త్రుప్తి గా ఒక గురువు తనువు చాలిస్తారు ! ఇది కె.విశ్వనాథ్ గారి శైలి !
టెక్స్ట్ బై swetha sree
సాహిత్యం :
పల్లవి:వేదం అణువణువునా నాలో...
చిత్రం:సాగర సంగమం
గీతం:వేటూరి
గానం శైలజ,బాల సుబ్రహ్మణ్యం
సంగీతం :ఇళయ రాజా
-----------------------------------------
గా మా రీ గమగస
మగస గస నీసానిదమగా
దమగ మగ సరీసానీ
గమాగానీ గమాగా మదామా
దనీద నిసానిరీ
చిత్రం:సాగర సంగమం
గీతం:వేటూరి
గానం శైలజ,బాల సుబ్రహ్మణ్యం
సంగీతం :ఇళయ రాజా
-----------------------------------------
గా మా రీ గమగస
మగస గస నీసానిదమగా
దమగ మగ సరీసానీ
గమాగానీ గమాగా మదామా
దనీద నిసానిరీ
వేదం అణువణువున నాదం
నా పంచ ప్రాణాల నాట్యవినోదం
నాలో రేగేనేన్నో హంసానంది రాగాలై
వేదం వేదం అణువణువున నాదం
నా పంచ ప్రాణాల నాట్యవినోదం
నాలో రేగేనేన్నో హంసానంది రాగాలై
వేదం వేదం అణువణువున నాదం
సాగర సంగమమే ఒక యోగం
నిరిసనిదమగా గదమగరిసనీ
నిరిసనిదమగా
మదనిసరీ సగారి మగదమ
గమద నిసాని దనిమద గమ రిగస
సాగర సంగమమే ఒక యోగం
క్షార జలధులే క్షీరములాయే
ఆ మధనం ఒక అమృత గీతం
జీవితమే చిర నర్తనమాయే
పదములు తామే పెదవులు కాగా(2)
గుండియలే అందియలై మ్రోగా
వేదం అణువణువున నాదం
నిరిసనిదమగా గదమగరిసనీ
నిరిసనిదమగా
మదనిసరీ సగారి మగదమ
గమద నిసాని దనిమద గమ రిగస
సాగర సంగమమే ఒక యోగం
క్షార జలధులే క్షీరములాయే
ఆ మధనం ఒక అమృత గీతం
జీవితమే చిర నర్తనమాయే
పదములు తామే పెదవులు కాగా(2)
గుండియలే అందియలై మ్రోగా
వేదం అణువణువున నాదం
ఆ...ఆ.......ఆ......మాతృదేవోభవా
పితృ దేవోభవా...
ఆచార్య దేవోభావా
అతిధి దేవోభవా అతిధి దేవోభవా
ఎదురాయె గురువైన దైవం
ఎదలాయె మంజీర నాదం
గురుతాయె కుదురైన నాట్యం
గురుదక్షినైపోయే జీవం
నట రాజ పాదాన తలవాల్చనా
నయనాభిషేకాన తరియించనా(2)
సుగమము రసమయ
సుగమము రసమయ నిగమము భరతముగానా(వేదం)
పితృ దేవోభవా...
ఆచార్య దేవోభావా
అతిధి దేవోభవా అతిధి దేవోభవా
ఎదురాయె గురువైన దైవం
ఎదలాయె మంజీర నాదం
గురుతాయె కుదురైన నాట్యం
గురుదక్షినైపోయే జీవం
నట రాజ పాదాన తలవాల్చనా
నయనాభిషేకాన తరియించనా(2)
సుగమము రసమయ
సుగమము రసమయ నిగమము భరతముగానా(వేదం)
జయంతితే సుకృతినో
రస సిద్దా కవీశ్వరా
నాస్తిక్లేతేశాం యశః కాయే
జరామరనజంచ భయం
నాస్తి జరామరణం భయం
నాస్తి జరామరనజం భయం
రస సిద్దా కవీశ్వరా
నాస్తిక్లేతేశాం యశః కాయే
జరామరనజంచ భయం
నాస్తి జరామరణం భయం
నాస్తి జరామరనజం భయం
Comments
Post a Comment