Posts

Showing posts with the label పరేషానురా పరేషానురా

Pareshanura Full Video Song/ Dhruva Movie మీ స్నేహగీతం

Image
పరేషానురా పరేషానురా ప్రేమననదే పరేషానురా పడితే మరి పడుకోదురా పని పాటని పడనీదురా ఇక రేయిని పగటిని ఒకటి చేసి నిదురను తరుమునురా పొరపాటున నిదురలో జారుకున్ననా  కలలై  దూకునురా పాార్ లో పడిపో తే పరేశానురా పాార్ లో నూాసన్స్ షురువాయిెరా ప్యార్  లో ప్రతి  పలుకు తీప్రనురా పాార్ లో ధో దిల్ కి ఫైట్ ఉన్నదిరా  ఒక తిక మక మతలబులో మతి అటు ఇటు ఉరుకునురా ఎటు తేలని కిరి కిరి లో అది చిటపట వేగునురా అవునని కాదని ఆటలో కోరుకొని నిను విడువను విడువను విడువనంటు గొడవలు చేయునురా గొడవలు మోసర గుండె నిండన అరుపులురా కేకలురా ప్యార్ లో పడిపో తే పరేశానురా ప్యార్ లో న్యూసెన్స్ షురువాయిెరా ప్యార్ లో  ప్రతి  పలుకు తీపెనురా ప్యార్  లో ధో దిల్ కి ఫైట్  ఉన్నదిరా మీ స్నేహగీతం