Vachinde Song With Lyrics | Fidaa Song by mee snehageetham
''ఫిదా ''చిత్రం నుండి ''వచ్చిండే...మెల్ల మెల్లగా వచ్చిండే'' పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం.
వచ్చిండే...మెల్ల మెల్లగా వచ్చిండే..క్రీము బిస్కెట్ ఏసిండే .. గమ్మున కూసోనియ్యడే ..కుదురుగా నిల్సోనియ్యడే ... సన్నా సన్నగా నవ్విండే ...కునుకే గాయబ్ జేసిండే ... ముద్దా నోటికి పోకుండా మస్త్ డిస్ట్రబ్ జేసిండే .. హే ..పిల్లా రేణుకా...పిలగాడోచ్చిండే .... డిన్నరన్నాడే ....డేటు..యు..అన్నాడే... ఏలు పట్టి పోలు తిరిగి..నిన్ను ఉల్టా సీధా చేసిండే .. వచ్చిండే...మెల్ల మెల్లగా వచ్చిండే..క్రీము బిస్కెట్ ఏసిండే . గమ్మున కూసోనియ్యడే ..కుదురుగా నిల్సోనియ్యడే ... సన్నా సన్నగా నవ్విండే ...కునుకే గాయబ్ జేసిండే ... ముద్దా నోటికి పోకుండా మస్త్ డిస్ట్రబ్ జేసిండే .. హే ..పిల్లా రేణుకా...పిలగాడోచ్చిండే ..వచ్చిండే... మగవాళ్ళు మస్తు చాలూ మగవాళ్ళు మస్తు చాలూ మగవాళ్ళు మస్తు చాలూ మస్కలు కోడతావుంటరే... నువ్ ఎన్నపూస లెక్క కరిగితే అంతే సంగతే... ఓసారి సరే అంటూ..ఓసారి సారి అంటూ.. మైంటైను నువ్వే జేస్తే లైఫ్ అంతా పడుంటాడే .. వచ్చిండే...మెల్ల మెల్లగా వచ్చిండే..క్రీము బిస్కెట్ ఏసిండే .. గమ్మున కూసోనియ్యడే ..కుదురుగా నిల్సోనియ్యడే ... సన్నా సన్నగా నవ్విండే ...కునుకే గాయబ్ జేసిండే ... ముద్దా నోటికి పోకుండా మస్త్ డిస్ట్రబ్ జేసిండే .. అయబాబోయ్ ఎంత పొడుగో ..అయబాబోయ్ ఎంత పొడుగో .. అయబాబోయ్ ఎంత పొడుగో ..ముద్డులేట్టా ఇచ్చుడే.. అయబాబోయ్ ఎంత పొడుగో ..ముద్డులేట్టా ఇచ్చుడే.. తనముందు ఓ నిచ్చెనేసి ఎక్కితే కాని అందడే ... పర్వాలే...నడుం పట్టి ..పైకెత్తి..ముద్దే పెట్టె టెక్నిక్స్ యే నాకున్నయ్ లే... పరేషానే ..నీకకర్లె.. వచ్చిండే...మెల్ల మెల్లగా వచ్చిండే..క్రీము బిస్కెట్ ఏసిండే .. గమ్మున కూసోనియ్యడే ..కుదురుగా నిల్సోనియ్యడే ... సన్నా సన్నగా నవ్విండే ...కునుకే గాయబ్ జేసిండే ... ముద్దా నోటికి పోకుండా మస్త్ డిస్ట్రబ్ జేసిండే హే ..పిల్లా రేణుకా...పిలగాడోచ్చిండే ..వచ్చిండే. డిన్నరన్నాడే ....డేటు..యు..అన్నాడే... ఏలు పట్టి పోలు తిరిగి..నిన్ను ఉల్టా సీధా చేసిండే .. అరె ఓ పిల్లా ఇంకా నువ్వు ఇంకా నువ్వు నేల నిడిచి గాలిమోటర్లో.... వచ్చిండే...మెల్ల మెల్లగా వచ్చిండే..క్రీము బిస్కెట్ ఏసిండే . గమ్మున కూసోనియ్యడే ..కుదురుగా నిల్సోనియ్యడే ... సన్నా సన్నగా నవ్విండే ...కునుకే గాయబ్ జేసిండే ... ముద్దా నోటికి పోకుండా మస్త్ డిస్ట్రబ్ జేసిండే ..
మీ స్నేహగీతం
Comments
Post a Comment