Neeve - Telugu Musical Dance Video | Phani Kalyan | Gomtesh Upadhye by mee snehageetham
నీవే... తొలి ప్రణయము నీవే తెలి మనసున నీవే ప్రేమ ఝల్లువే నీవే... నీవే కలలు మొదలు నీవే మనసు కడళి అలలు నీవల్లే కనులు తడుపు నీవే కలత చెరుపు నీవే చివరి మలుపు నీవే నీవే... యెటు కదిలిన నీవే నను వదిలిన నీవే యెదో మాయవే ప్రెమే... మది వెతికిన నీడే మనసడిగిన తోడే నా జీవమే నిలువనీదు క్షణమైనా వదలనన్న నీధ్యాస కలహమైన సుఖమల్లే మారుతున్న సంబరం ఒకరికొకరు యెదురైతే నిమిషమైన యుగమేగా ఓక్కొసారి కనుమరుగై ఆపకింక ఊపిరి నీవే... గడిచిన కథ నీవే నడిపిన విధి నీవే నా ప్రాణమే పాదం ... వెతికిన ప్రతి తీరం తెలిపిన శశిదీపం నీ స్నేహమే నీ జతే విడిచే ఊహనే తాలనులే వేరొక జగమే నేనిక యెరుగనులే గుండెలోని లయ నీవే నాట్యమాడు శ్రుతి నేనే నువ్వు నేను మనమైతే అదో కావ్యమే నీవే... నను గెలిచిన సైన్యం నను వెతికిన గమ్యం నీవె నా వరం ప్రెమే ... తొలి కదలికలోనే మనసులు ముడివేసే ఇదో సాగరం
మీ స్నేహగీతం
Comments
Post a Comment