Hamsa Naava Full Song - Baahubali 2 Song ఓరోరి రాజా మీ స్నేహగీతం
నానానానా ననానానాన నానానా.... ఓరోరి రాజా .. వీరాధి వీరా 2 నీతోనే నే ఉండిపోనా ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా అందాక కూడా నేను రానా హాయి అయిన హంసనావలోనా నీగాలి సోకుతుంటే పైన మెచ్చిందిలే దేవసేన నానానానా...... నేనే నీ ఎదపై విశాల భూమిపై వశించనా నేనే వలపై వరాల మాలికై వాలనా నీలో రగిలే పరాక్రమ జ్వాలనై హాసించనా నిన్నే గెలిచే సుఖాల తేలిలో తేలనా ఓహో ఓహో ఓహో ఓహో ఏకాంత మందిరాన ఓహో ఓహో ఓహో ఓహో నీ మోహ బాహుబందనానా నూరేళ్ళు బందీని కానా... నానానానా ననాననాననాన నానానా... మీ స్నేహగీతం