ఏ రోజైతే చూశానో నిన్ను - మీ స్నేహగీతం
ఏ రోజైతే చూశానో నిన్ను ఆ రోజే నువ్వైపొయా నేను ఏ రోజైతే చూశానో నిన్ను ఆ రోజే నువ్వైపొయా నేను కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినై నే జీవిస్తున్నాను నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో నీ రూపే నా వేచె గుండెల్లో నిన్నటి నీ స్వప్నం నన్ను నడిపిస్తూ ఉంటే ఆ నీ నీడై వస్తా నువెటువైపున్నా నీ కష్టం లా నేను ఉన్నానూ కరిగే నీ కన్నీరవుతా నేనూ చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతం లో ఓదార్పవుతానూ కాలం ఏదో గాయం చేసిందీ నిన్నే మాయం చేసానంటుందీ లోకం నమ్మి అయ్యో అంటోంది శొకం కమ్మి జోకడతా అంది గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా ఆ జీవం నీవని సాక్షమిస్తున్న నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ నాలో మోగే గుండెల సవ్వడులే అవి చెరిగాయాంటే నే నమ్మేదెట్టాగా నువు లేకుంటే నేనంటు ఉండను గా నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో నీ రూపే నా వేచె గుండెల్లో నిన్నటి నీ స్వప్నం నన్ను నడిపిస్తూ ఉంటే ఆ నీ నీడై వస్తా నువెటువైపున్నా నీ కష్టం లా నేను ఉన్నానూ కరిగే నీ కన్నీరవుతాన...