Posts

Showing posts with the label Nilavade Madi Nilavade Full Video Song - Shatamanam Bhavati | Sharwanand

Nilavade Madi Nilavade Full Video Song - Shatamanam Bhavati | Sharwanand, Anupama

Image
నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలివలపున తడిసి దేవదా...సే కాళిదాసై  ఎంత పొగిడినా  కొంత మిగిలిపోయేంత అందం నీది నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలివలపున తడిసి అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెనుతిరిగి ఆదో లాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా కథ నడిచే మనసు కదే హాయి రాగాలు ఆమనిగా దినమోక రకముగా పెరిగిన సరదా నినువిడి మనగలదా నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలివలపున తడిసి ఎలా నీకు అందించాలో ఎదలో కదిలే మధురిమలు నేనే ప్రేమలేఖగా మారి ఎదుటే నిలిచాను చదువుకునీ... బదులీదని.. చెప్పుకోలేవులే మనసా పదములతో పని పడనీ మౌనమే ప్రేమ పరిభాష తెలుపక తెలిపిన వలపొక వరమని కడలిగ అలలెగశా నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలివలపున తడిసి దేవదా...సే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది మీ స్నేహగీతం