Oho Oho Oho Bulli Pavurama Song by mee snehageetham
ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా అయ్యో పాపం అంటే అది నేరమా అతివలకింత పంతమా... ఓ... అలకలు వారి సొంతమా ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా పదే పదే అదే వెటకారమా అతివలు అంత సులభమా... ఓ... శ్రుతి ఇంక మించనీకుమా... మాటే వినకుంటే బైటే పడుకుంటే మంచే పడునంట మంచే చెబుతుంటా అమ్మో మగవారు అన్నిటా తగువారు హద్దే మరిచేరు చాలిక ఆ జోరు కోపం తీరాలంట తాపం తగ్గాలంట తాపం తగ్గాలంటే చొరవే మానాలంట మాటామంతీ మర్యాదే అపచారమా!॥ఓహో॥ నీయంతియ్యంగా చెయ్యగ రమ్మంటా వియ్యాల పందిట్లో కయ్యం తగదంట గిల్లికజ్జాలే చెల్లవు పొమ్మంటా అల్లరి చాలిస్తే ఎంతో మేలంట వెండి వెన్నెలంతా ఎండగా మారిందంట కొంటెకుర్రాళ్లకూ అదియే సరియంట తగనీ తెగనీ తగువంతా తన నైజమా॥ఓహో॥
మీ స్నేహగీతం
Comments
Post a Comment