ఎవ్వరె నువ్వు నను కదిపావు,Raju Bhai Movie | Evvare Nuvvu Video Song
ఎవ్వరె నువ్వు నను కదిపావు నీ లోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు తెలవారింది లేలెమ్మంటూ వెలుగేదో చూపావు నాకు ఓ మనసుందంటూ తెలిసేలా చేశావు మెరుపల్లే కలిశావు మైమరపే ఇచ్చావు నీలోనె కలిపావు ఎవ్వరె నువ్వు నను కదిపావు నీ లోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు ఎటు చూసినా ఏం చేసినా ఏ దారిలో అడుగేసినా నలువైపులా నాకెదురే ఉందా మైనా...మైనా ఏ మబ్బులో తూగాడినా ఏ హాయిలో తేలాడినా నాకింతగా ఆనందం ఉందా నిన్నా మొన్నా ఎవ్వరికైనా ఏ ఎదకైనా ప్రేమలొ పడితే ఇంతేనా ఔననుకున్నా కాదనుకున్నా అనుకోనిదే జరిగిందిగా నా తీరు తెన్ను మారుతోందిగా... ఎవ్వరె నువ్వు నను కదిపావు నీ లోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు దేవత...దేవత దేవత దేవతా అది నా దేవత దేవత...దేవత దేవత దేవతా చెలి చూపులో చిరు గాయమై మలి చూపులో మటుమాయమై తొలొప్రేమగా నే మొదలౌతున్నా కలలే కన్నా నా శ్వాసలో తను లీనమై నా నిన్నలన్ని శూన్యమై ఈ జీవితం చెలి కోసం అన్నా ఎవరేమన్నా ఎక్కడి నేను ఎక్కడున్నాను చాలా దూరం నడిచాను తియ్యని దిగులై పడివున్నాను చెలి లేనిదే బతికేదెలా ఏ ఊపిరైన...ఉత...