Sri Suryanarayana Meluko Video Song from Mangammagari Manavadu మీ స్నేహగీతం
సూర్యుడిని వివిధ సమయాలలో ఏ ఛాయ లో చూడగలమో అచ్చ తెలుగు భాషలో, అచ్చ తెలుగు పూల రంగులతో పోల్చి గానం చేసిన తీరు చాలా అందంగా వివరించారు "పొడుస్తూ భానుడు పొన్న పూవు ఛాయా పొన్న పూవు మీద పొగడ పూ పొడి ఛాయా. . ."అంటూ పొద్దు పొడుస్తున్న సూర్యబింబాన్ని వర్ణించటం మధురానుభూతినిస్తుంది. అలాగే "మధ్యాన్న భానుడు మల్లె పూ ఛాయా, మల్లెపూవు మీద మైనంపు పొడి ఛాయ" అని, "అస్తమాన భానుడు వంగ పూ చ్చాయ వంగ పూవు మీద వజ్రంపు పొడ ి ఛాయ ... ""పొడుస్తూ భానుడు పొన్న పూవు ఛాయా పొన్న పూవు మీద పొగడ పూ పొడి ఛాయా. . ."నిజం గా ఏదో లోకాలలో విహరింప చేస్తుంది. శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో "పొడుస్తూ భానుడు పొన్న పూవు ఛాయా పొన్న పూవు మీద పొగడ పూ పొడి ఛాయా. . ." శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో ఉదయిస్తూ భానుడు ఉల్లి పూవు ఛాయా వుల్లిపూవు మిద ఉగ్రంపు పొడి ఛాయా శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో ఘడిఎక్కి భానుడు కంబపూవు ఛాయా కంభపూవు మిద కాకరి ఫూచాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య...