premalekha raasa nee kandi untandi video song by mee snehageetham
ప్రేమంటే జీవం, ప్రేమంటే ప్రాణం , ప్రేమంటే దైవం , ప్రేమే జీవితం, ప్రేమే శాశ్వతం ప్రేమగురించి చెప్పడానికో ప్రేమిస్తున్నానని చెప్పడానికో మనసులోని మాటలన్నీ అక్షరాలుగా మార్చి ఒక ఉత్తరం రాయడం కాస్త కష్టమే. అలాంటిది ఒకప్రేమలేఖ రాయటం.అది వణికే చేతులతో, లేని,తెచ్చిపెట్టుకున్న ధైర్యం తో వెళ్లి మనకు తోడు నీడ కాబోయే శ్రీమతి కి ఇవ్వటం లో వుండే ఆనందం ఈ కాలపు ఉరుకుల పరుగుల దైనందిక జీవితం లో కష్టమే.కొన్ని ఆనందాలు ఈ తరం వారు కోల్పుతున్నారని ఒక పక్క బాధ వేసినా ఈ పాట విని మీ మనస్సులు యేవో లోకాలకు ఖచ్చితంగా వెళ్తాయనే గట్టి నమ్మకం తో ..
ప్రేమలేఖ రాసా నీకందిఉంటది పూలబాణమేసా యెదకందిఉంటది
నీటి వెన్నెల వేడెక్కుతున్నది పిల్లగాలికే పిచ్చెక్కుతున్నది
మాఘమాసమా వేడెక్కుతున్నది మల్లెగాలికే వెర్రీక్కుతుంది వస్తే గిస్తే వలచి వందనాలు చేసుకుంటా
హంసలేఖ పంపా నీకంది ఉంటది పూలపక్క వేసా అది వేచి ఉంటది ఆడసొగసు ఎక్కడుందో చెప్పనా అందమైన పొడుపుకధలు విప్పనా కోడెగాడి మనసు తీరు చెప్పనా కొంగుచాటు క్రిష్ణలీలలు విప్పనా సత్యభామ అలకలన్ని పలకరింతలే అన్నాడు ముక్కు తిమ్మనా మల్లెతోటకాడ ఎన్ని రాసలీలలో అన్నాడు భక్త పోతన వలచివస్తినే వసంత మాడవే సరసమాడినా క్షమించలేనురా క్రిష్ణా గోదారుల్లో ఏది బెస్టొ చెప్పమంట మాఘమాస వెన్నెలెంత వెచ్చన మంచివాడవైతే నిన్ను మెచ్చనా పంట కెదుగుతున్న పైరు పచ్చన పైటకొంగు జారకుండా నిలుచునా సినిమా కధలు వింటే చిత్తుకానులే చాలించు నీ కధాకళీ అడవారిమాటలకు అర్ధాలు వేరులే అన్నాడు గ్రేటు పింగళి అష్టపదులతో అలాగా కొట్టకు ఇష్టసఖివని ఇలాగే వస్తినే నుయ్యోగొయ్యో ఏదో అడ్డదారి చూసుకుంట..
మీ
Comments
Post a Comment