Palike Mounama Song పలికే మౌనమా మౌనమే వేదమా ,మీ స్నేహగీతం
ఒకటే ఎదగా ..ఒదిగే కథగా... ఒడిలోన ఊయలూగగా.. ............... 'మధుమంత్రం' ఇంతకంటే బాగుంటుందా...? గాలి ఎదను గిల్లుతూ.. పూలు సుధలు చల్లుతూ సాగే సాహిత్యంతో ఏదో స్వరం లిఖించగా.. మంచుకొండల్లోని అందాల్ని ఆస్వాదిస్తూ మనం మైమరచిపోవాల్సిందే.. ఈ గీతానికి 'బాలు' 'జానకి' గార్లు శృతించిన గమకాల గమ్మత్తులకు హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు. __/\__ పలికే మౌనమా మౌనమే వేదమా పలుకే ప్రాణమా ప్రాణమే బంధమా ప్రియా పలికే మౌనమా మౌనమే వేదమా మదిని దేవి కొలువైన వేళ వచ్చెనో....ఆ ..ఆ ఆ.. ఆ ..ఆ మనసు నీదే అని మరులు పూలు విచ్చేనో ఏదో సుఖం శృతించగా .ఏదో స్వరం లిఖించగా ఏదో సుఖం శృతించగా..ఏదో స్వరం లిఖించగా ఒకటే ఎదగా ..ఒదిగే కధగా ఒడిలోన ఊయలూగగా.. పలికే మౌనమా ... పలుకే ప్రాణమా... కలలు కన్న నా కనులు మూసుకొనెనే కలిసిపోతే వయసింక మాటవినదే గాలే ఎదే గిల్లేనిలా..పూలే సుధే చల్లేనిలా గాలే ఎదే గిల్లేనిలా..పూలే సుధే చల్లేనిలా చొరవే విడవా.. మనవే వినవా మధు మంత్రమేదో పాడవా పలికే మౌనమా ... మౌనమే వేదమా పలుకే ప్రాణమా... ప్రాణమే బంధమా ప్రియా.. పలికే ఊ.. మౌనమా మౌనమే.. ఊ వేదమా.. ఆఆ చిత్రం: కర్ణ మ్యూజిక్ : విద్యా సాగర్ గానం: జానకి, బాలు.. S. P. Balasubrahmanyam S. Janaki
( సేకరణ ...Rajesh Sri )
Comments
Post a Comment