Oosupodu Full Song Fidaa by mee snehageetham
ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెల్లనీదు
ఇంత ఖైదు నాకిలేమిటో
సోయి లేదు సోలనీదు
వీడిపోదు చేరి రాదు
చింతపోదు నాకిలాగేమిటొ
ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెల్లనీదు
ఇంత ఖైదు నాకిలేమిటో
సోయి లేదు సోలనీదు
వీడిపోదు చేరి రాదు
చింతపోదు నాకిలాగేమిటొ
నా నుండి నా ప్రానమే
ఇలా జారుతోందె
తప్పేన ఈ యాతనా
నీ వైపు రావాలనే
అలా ఉరికుతోందె
ఆగేదేన అరె ఈ ఆలోచనా
నీ తలపులే వొదలవే
నన్ను నిదురలోను
ఆ మలుపులే తెలియక
నన్నే వెతికినాను
నా గుండెలో తొందరే నన్నే నిలువనీదె
ఏదొనాడు నీతో చెప్పెయనా...
నీ చినుకులే కలలుగా నన్ను తరుముతాయే
ఆ కలవరం మెలకువై నన్నే అల్లుకుందే
నా గుండెలో తొందరే నన్నే నిలువనీదె
ఏదొనాడు నీతో చెప్పెయనా...
నీ తలపులే వొదలవే
నీ తలపులే వొదలవే
ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెల్లనీదు
ఇంత ఖైదు నాకిలేమిటో
మీ స్నేహగీతం
Comments
Post a Comment