Fidaa Song Hey Pillagaada by mee snehageetham
హే పిల్లగాడా ఏందిరో పిల్లగాడా నా గుండెకాడ లొల్లి
హే మొనగాడా సంపకోయ్ మొరటోడా
నా మనసంతా గిల్లి
గిరగిర తిల్లే నీలోన.. బిరబిర సుడులై తిరిగేనా
నిలవదా నువ్వేమ్ చేస్తున్నా దొరకను అందా నీకైనా
హే పిల్లగాడా ఏందిరో పిల్లగాడా నా గుండెకాడ లొల్లి
హే మొనగాడా సంపకోయ్ మొరటోడా
నా మనసంతా గిల్లి
కదిలే కదిలే చినుకే కదిలే
ముసిరే ఒక ముసురై ఇలకాల ఇకాటే
ఉరికే ఉరికే జతగా ఉరికే
మనసే నిను మరిచి తనకాల ఇకాటే
సోయి లేని హాయిలోన కమ్ముకొన్నది గాలివాన
ఏమి అవుతుందో ఏమో లోన
నీకు తెలిసేనా నీలోని హైరానా
నన్ను కూల్చేలా నాలోన జడివాన
హే పిల్లగాడా ఏందిరో పిల్లగాడా నా గుండెకాడ లొల్లి
హే మొనగాడా సంపకోయ్ మొరటోడా
నా మనసును గిల్లి
గిరగిర తిల్లే నీలోన బిరబిర సుడులై తిరిగేనా
Comments
Post a Comment