Sogasu Chuda Taramaa Telugu Movie Title Song by mee snehageetham
సొగసు చూడ తరమా !.. సొగసు చూడ తరమా.. నీ సొగసు చూడ తరమా..
మరుని నారి, నారి గ మారి.. మదిని నాటు విరిశరమా...
||సొగసు చూడ|| సొగసు చూడ తరమా !.. హే..హె.... హే..హే..హె... కులుకే సుప్రభాతాలై..
కునుకే స్వప్న గీతాలై.. ఉషా కిరణమూ... నిషా తరుణమూ...
కలిసె కలికి మేనిగా రతి కాంతుని కొలువుగా, వెలసే చెలి చిన్నెలలో....
సొగసు చూడ తరమా !! పలుకా చైత్ర రాగాలే, అలకా గ్రీష్మ తాపాలె,
మదే.. కరిగితే... అదే.. మధుఝరీ... చురుకు వరద గౌతమీ... చెలిమి శరత్ పౌర్ణమీ,
అతివే.. అన్ని ఋతువు లయ్యే....
సొగసు చూడ తరమా.. నీ సొగసు చూడ తరమా.. మరుని నారి, నారి గ మారి..
మదిని నాటు విరిశరమా...
||సొగసు చూడ|| సొగసు చూడ తరమా !...
మీ స్నేహగీతం
Comments
Post a Comment