Sutiga Choodaku Video Song మీ స్నేహగీతం
సూటిగా చూడకు
సూదిలా నవ్వకు
ఎదురుగ నిలబడుతు ఎదనే తినకు
నడుముని మెలిపెడుతు ఉసురే తీయకు
సొగసే సెగలే పెదితె చెదరదా కులుకు
సూదిలా నవ్వకు
ఎదురుగ నిలబడుతు ఎదనే తినకు
నడుముని మెలిపెడుతు ఉసురే తీయకు
సొగసే సెగలే పెదితె చెదరదా కులుకు
సూటిగా చూడకు
సూదిలా నవ్వకు
సూదిలా నవ్వకు
నింగిలొ మెరుపల్లె తాకినది నీ కలా
నేలపై మహరాణి చేసినది నన్నిలా
అంతఃపురం సంతోషమై వెలిగిందిగా
అందాలనె మించె అందం మరుగేయగా
అంత నీవల్లె నిముషం లొ మారిందంట
బంతి పూవల్లె నా చూపె విరిసిందంట
నేలపై మహరాణి చేసినది నన్నిలా
అంతఃపురం సంతోషమై వెలిగిందిగా
అందాలనె మించె అందం మరుగేయగా
అంత నీవల్లె నిముషం లొ మారిందంట
బంతి పూవల్లె నా చూపె విరిసిందంట
సూటిగా చూడకు
సూదిలా నవ్వకు
సూదిలా నవ్వకు
సీతా కల్యాణ వైభోగమే
రామా కల్యాణ వైభోగమే
గౌరీ కల్యాణ వైభోగమే
లక్ష్మీ కల్యాణ వైభోగమే
వైభోగమే
గంట లొ మొదలైంది కాదు ఈ భావనా
గత జన్మ లొ కదిలిందొ ఏమొ మన మధ్యనా
ఉండుండి నా గుండెల్లొ ఈ ఎదురేమిటో
ఇందాకిల ఉందా మరి ఇపుడెందుకో
నీలొ ఎ ఆశె కలకాలం జీవించాలి
నీతొ జన్మంత ఈ రోజల్లె ఉండాలీ
రామా కల్యాణ వైభోగమే
గౌరీ కల్యాణ వైభోగమే
లక్ష్మీ కల్యాణ వైభోగమే
వైభోగమే
గంట లొ మొదలైంది కాదు ఈ భావనా
గత జన్మ లొ కదిలిందొ ఏమొ మన మధ్యనా
ఉండుండి నా గుండెల్లొ ఈ ఎదురేమిటో
ఇందాకిల ఉందా మరి ఇపుడెందుకో
నీలొ ఎ ఆశె కలకాలం జీవించాలి
నీతొ జన్మంత ఈ రోజల్లె ఉండాలీ
సూటిగా చూడకు
సూదిలా నవ్వకు
ఎదురుగ నిలబడుతు ఎదనే తినకు
నడుముని మెలిపెడుతు ఉసురే తీయకు
సొగసే సెగలే పెదితె చెదరదా కులుకు
సూదిలా నవ్వకు
ఎదురుగ నిలబడుతు ఎదనే తినకు
నడుముని మెలిపెడుతు ఉసురే తీయకు
సొగసే సెగలే పెదితె చెదరదా కులుకు
మీ స్నేహగీతం
Comments
Post a Comment