Oh Priya Priya Video Song Ishq Movie మీ స్నేహగీతం
యూ ఆర్ మై హనీ...
యూ ఆర్ మై జనీ...
ఓ ప్రియా ప్రియా...
ఓ మై డియర్ ప్రియా
నీ ప్రేమలొ మనసే మునిగింది వేళా
తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో
ఉన్నా ఊపిరిలో నువ్వేలే ప్రియా
ఐ లవ్ యూ అని పలికినదే
నిను తాకిన గాజైనా
అలిగిన నా చెలి నవ్వుల్లో
నీ ప్రేమని చూస్తున్నా
యూ ఆర్ మై ఎవ్రీథింగ్
ఎవ్రీథింగ్... ఎవ్రీథింగ్...॥ప్రియా॥
ప్రాయం నిన్నేదో సాయం అడిగిందా
దోబూచులాటే వయసు ఆడిందా
తుళ్లింత పేరే ప్రేమ అనుకుంటే
నా పెదవి నిన్నే దాచుకుంటుంది
విడిగా నిన్నొదలను నీకేం కానివ్వనూ
కదిలే నీ కలకు ప్రాణం నేను
ఏమంటావో... ఏమంటావో...॥లవ్ యూ॥
ఆకాశం నేనై అంతటా ఉన్నా
తారల్లే నాపై మెరిసి పోలేవా
నీ అల్లరిలోనే తేలిపోతుంటే
నీ చెలిమే చనువై చేరుకోలేవా
ఉన్నా నీకందరూ
నాలా ప్రేమించరూ
నీకు నేనున్నా రా బంగారు
ఏమౌతునో... నీ మాయలో...
॥లవ్ యూ॥
ఓ ప్రియా ప్రియా...
ప్రియా ప్రియా...
మీ స్నేహగీతం
Comments
Post a Comment