Ala Modalaindi Video Songs - Ammamo Ammo Song మీ స్నేహగీతం
అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల
అబ్బబ్బో అబ్బో అబ్బాయి అంటే మాటల్లో ముంచే అల

కవ్వించే నవ్వే పువ్వై పూసినా గుండెల్లో ముల్లై తాకదా
ఊహల్లో ఎన్నోఎన్నో పంచినా చేతల్లో అన్నీ అందునా అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల

ఆహా ఏం కన్నులు ఓహో ఏం చూపులు అవి కావా మా ఆస్తులు
ప్రేమించక ముందరే ఈ తీయని కవితలు తరువాత అవి కసురులు

అన్నీ వింటూ ఆనందిస్తూ ఆ పైన I'm sorry అంటారు
చుట్టూ చుట్టూ తిప్పుకుంటూ simple గా NO అందురు
అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల
కన్నీటిబాణమే వేసేటి విద్యలో ముందుంది మీరే కదా
మౌనాన్నే కంచెగా మలచేటి కోర్సులో distinction మీదే కదా
కన్నీరైనా మౌనం ఐనా చెప్పేది నిజమేలే ప్రతిరోజు
అంతే కాని అరచేతుల్లో ఆకాశం చూపించవుఅమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల
చుట్టూ చుట్టూ తిప్పుకుంటూ simple గా NO అందురు
అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల
కన్నీటిబాణమే వేసేటి విద్యలో ముందుంది మీరే కదా
మౌనాన్నే కంచెగా మలచేటి కోర్సులో distinction మీదే కదా
కన్నీరైనా మౌనం ఐనా చెప్పేది నిజమేలే ప్రతిరోజు
అంతే కాని అరచేతుల్లో ఆకాశం చూపించవుఅమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల
కవ్వించే నవ్వే పువ్వై పూసినా గుండెల్లో ముల్లై తాకదా
ఊహల్లో ఎన్నో ఎన్నో పంచినా చేతల్లో అన్నీ అందునా

మీ స్నేహగీతం
Comments
Post a Comment