endukante premanta Nee Choopule Song మీ స్నేహగీతం
నీ చూపులే నా ఊపిరి
ఓ సరి ఇలా చూడే చెలి
అమావాస్యనయి మరి
అందించావే దీపావళి
ఎందుకే చెలియా రెప్పల వలలో
వొదిగిన కళల
కనుపాపలు వెతికే రేపటి
వెలుగును చూసి చుడవేల
నయనం … హృదయం … నీవే నీవై
సమయం వెనుకే చేశా పయనం
తదుపరి జన్మ కైనా
జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరి అపన
రోజో కొట్టగా నీ సందర్శనం
ఆహ అన్నది నా లో స్పందనం
నిత్యం నువ్వు ఇలా నాకై చూడటం
ఏంటో వింతగా ఉంది ఈ అనుభవం
నాది వేసవి లో మరిగిస్తూనే
మురిపిస్తుందే నీ చల్లదనం
యెడ మంతనత దాచేస్తు
వెన్నెల అయింది ప్రేమ గుణం
నీకయి వేచే నిట్టూరుపులే ఊర్పు కానీ
నీ తలపులలో తలమున్కవని
ఎన్నో జన్మ లని
న్నయనం … హృదయం … నీవే నీవై
సమయం వెనుకే చేశా పయనం
తదుపరి జన్మ కైనా
జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరి అపన
నీతో బంధమే రాసిందేవ్వరో
నిన్నే నకిల చూపిందేవ్వరో
నన్ను ఈ వైపుగా లాగిందేవ్వరో
నిన్నే చూడగా ఆపిందేవ్వరో
దరిదాపుల్లో పడిగాపుల్లో
పది నిలిచా నీ రహదారుల్లో
తొలి వేలుగాల్లె వస్తాలే
కలిసే రేపటి పొద్దుల్లో
నీ చూపులే నా ఊపిరి
ఊ సారి ఇలా చూడే చెలి
అమవసని ఉన్న మరి
అందించావే దీపావళి
ఎందుకే చెలియా రెప్పల వలలో
వొదిగిన కళల
కనుపాపలు వెతికే రేపటి
వెలుగును చూసి చుదవేల
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేశా పయనం
తదుపరి జన్మ కైనా
జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరి ఆపనా
మీ స్నేహగీతం
Comments
Post a Comment