Sri Ramadasu Video Songs - Suddha Brahma Song మీ స్నేహగీతం
శుద్ధబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా

శేషతల్ప సుఖ నిద్రిత రామా ..బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామా

రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా

ప్రియ గుహ వినివేదిత పద రామా..శబరీ దత్త ఫలాశన రామా

హనుమత్సేవిత నిజపద రామా..సీతా ప్రాణా ధారక రామా
రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా
రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా
శుద్ధబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా
శుద్ధబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా
మీ స్నేహగీతం
మీ స్నేహగీతం
Comments
Post a Comment