O Rangula Chilaka Full Video Song మీ స్నేహగీతం
ఓ రంగుల చిలకా చూడే నీ ఎనకాఅలుపంటూ లేని ఈ పిల్లడి నడకాఓ బంగరు తలుకా చుట్టూ ఏం కనకాఎక్కడికే ఆ అడుగుల చప్పుడు వినకాఓసారిటు చూడే పాపం పసివాడేనీ చూపులకోసం వేచి ఉన్నాడేఅన్నీ వదిలేసి నిన్నే వలచాడేనీ తలపుల్లోనే నిదురే మరిచాడేమొమాటాలాన్ని పక్కన వదిలాడేమొండిగా నిను వీడకముందుకు కదిలాడేఎవరేమనుకున్నా తానేెమనుకోడేఅండగా నీ ప్రేమలో మైమరపయ్యాడేఓసారిటు చూడే పాపం పసివాడేనువ్వుంటూ లేని ధ్యాసే లేనోడేబిడియము కాలవాడే హృదయము అలాలీడేఅయినా నిను గెలుచే మనసే ఉన్నోడేనిన్నందరికంటే మిన్నగా చూస్తాడేనిన్నేవరేమన్నా యుద్ధం చేస్తాడేనీతో నడిచే ఆ ఏడడుగుల కోసంవే వేలడుగుల నైనా నడిచే ఘనుడేఓసారిటు చూడే పాపం పసివాడేనువు నడిచే దారిని వదలని ప్రేమికుడేగుండె తలుపుల్ని తెరచి ఉంచాడేదేవత నువ్వుంటూ భక్తుడు అయ్యాడే
మీ స్నేహగీతం
Comments
Post a Comment