Jil Jil Ani Mogindi Video Song మీ స్నేహగీతం,
జిల్ జిల్ జిల్ అని వూగింది ఏటి నీళ్ళల్లొ తడిసెటి ప్రాయం
ఝుం ఝుం ఝుం అని మోగింది కన్నె గుండెల్లొ కంబొజి రాగం
చిలకలు పరకిణీలుకాగ చుక్కలు హారమేసిపొగ కోకిల కాలిగజ్జకెగపచ్చిక పాదరక్షలవగ ఇక కోరిందె చెతుల్లొ పండగా

ఝుం ఝుం ఝుం అని మోగింది కన్నె గుండెలొ కంబొజి రాగం
సైయ్య సైయ్య సైయ్య సైయ్య సైయ్య సైయ్య సైయ్య సైయ్య సైయ్య సైయ్య సైయ్య సైయ్య
పైవాడె ఎదురేవొస్తె పదహారు ప్రాయంలోనే వయసె నిలిచె చక్కని వరమిమ్మంటా
క్షెత్రైయ్యే మళ్ళి పుడితె నా రూపురేఖలపైనే కాస్తొ కూస్తొ కవితలు రాసిమ్మంట
తెలుగు భాషలో అక్షరాలు యాభైఆరు
తెలుగు వనితలో ఎన్ని వన్నెలో ఎవరు చెప్పగలరు
వానకు మబ్బులెంతొ ముఖ్యం వీణకు తీగలెంతొ ముఖ్యం తోటకు పూవులెంతొ ముఖ్యం పుడమికి పడతులంత ముఖ్యం మగువెలేకుంటె ఏకాకి లొకం
జిల్

మెరుపేమో మబ్బుల సొంతం చురుకేమో చిరుదల సొంతం చురుకు మెరుపు రెండు నాకే సొంతం
పద్మానికి పగలె ఇష్టం పునాగకి రేయే ఇష్టం రేయి పగలు రెండు నాకే ఇష్టం
అంతరిక్షమె ఆటబొమ్మగ నన్ను చేరుకోదా కకల్పవృక్షమే కంటి చూపుకె నేల జారుకోదా
రాజుకు రాజ్యముంటె చాలు లోభికి సంపదుంటె చాలు
జ్యొతికి ప్రార్ధనుంటె చాలు నాకీ ప్రకృతివుంటే చాలు
ఎంతో సంతోషం సందిట్లొ వాలు

మీ స్నేహగీతం
Comments
Post a Comment