Abaddam Telugu Movie Video Songs | La La La Song
తెలుగు సినిమా చరిత్ర లో మాకు తెలిసి '' ళ '' అక్షరంతో ఇంత పాట బహుశా ఇదేనేమో .వేటూరి గారి సాహిత్య ప్రతిభ కి ఇదో మచ్చు తునక .
ళ ళ ళ
ళ ళ ళ ఇది రవళే అది రవళే
ళ ళ ళ చెలి సరళే తెలుం తమిళే
తెలిసినది చిలిపి కలె
య ర ల వ ల శ ష స హ లే
తుళ్ళు తుళ్ళు నడుము భళే
తళ్ళి తళ్ళి నడక భళే
వేళాకోళం తాళం
కాళ్ళావేళా కళ్ళెం
పళ్ళెం పళ్ళెం పళ్ళెం
అది మళ్లిందంటే పల్లం
వేళాకోళం తాళం
ఆహా కాళ్ళావేళా కళ్ళెం
పళ్ళెం పళ్ళెం పళ్ళెం
అది మళ్లిందంటే పల్లం
ఒళ్ళు ఒళ్ళు కలుపు అది కల్యాణాల వలపు
కళ్ళు కళ్ళు కలుపు ఎద గుళ్ళూ
కళ్ళా కపటమేది కసిమేళం మాత్రం నాది
పెళ్ళి దాకా వెళ్ళూ పెనుగుళ్ళూ
కుళ్ళు లేని కులుకు ముళ్లు కోరు మనసు
మనకు కాస్త ఉళ్ళా రాబళ్ళా
మీ స్నేహగీతం
ళ ళ ళ
ళ ళ ళ ఇది రవళే అది రవళే
ళ ళ ళ చెలి సరళే తెలుం తమిళే
తెలిసినది చిలిపి కలె
య ర ల వ ల శ ష స హ లే
తుళ్ళు తుళ్ళు నడుము భళే
తళ్ళి తళ్ళి నడక భళే
వేళాకోళం తాళం
కాళ్ళావేళా కళ్ళెం
పళ్ళెం పళ్ళెం పళ్ళెం
అది మళ్లిందంటే పల్లం
వేళాకోళం తాళం
ఆహా కాళ్ళావేళా కళ్ళెం
పళ్ళెం పళ్ళెం పళ్ళెం
అది మళ్లిందంటే పల్లం
ఒళ్ళు ఒళ్ళు కలుపు అది కల్యాణాల వలపు
కళ్ళు కళ్ళు కలుపు ఎద గుళ్ళూ
కళ్ళా కపటమేది కసిమేళం మాత్రం నాది
పెళ్ళి దాకా వెళ్ళూ పెనుగుళ్ళూ
కుళ్ళు లేని కులుకు ముళ్లు కోరు మనసు
మనకు కాస్త ఉళ్ళా రాబళ్ళా
మీ స్నేహగీతం
Comments
Post a Comment