Emjarugutondi Emjarugutondi Video Song మీ స్నేహగీతం
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈ వేళ
హే నీ ఎదుట నిలిచే వరకు ఆపదట తరిమే పరుగు
ఏం పనట తమతో తనకు తెలుసా
నీ వెనక తిరిగే కనులు చూడవట వేరే కలలు
ఏం మాయ చేశావసలు సొగసా

పరాకులో పడిపోతుంటే కన్నె వయసు బంగారు
అరె అరె అంటూ వచ్చి తోడు నిలబడు
పొత్తిళ్లల్లో పసి పాపల్లే పాతికేళ్ల మగ ఈడు
ఎక్కెక్కి ఏం కావాలందో అడుగు అమ్మడూ
ఆకాశమే ఆపలేని చినుకు మాదిరి
నీ కోసమే దూకుతోంది చిలిపి లాహిరి
ఆవేశమే ఓపలేని వేడి ఊపిరి
నీతో సావాసమే కోరుతోంది ఆదుకో మరి

ఉండుండిలా ఉబికొస్తుందేం కమ్మనైన కన్నీరు
తీయనైన గుబులిది అంటే నమ్మేదెవ్వరు
మధురమైన కబురందిందే కలత పడకు బంగారు
పెదవి తోటి చెక్కిలి నిమిరే చెలిమి హాజరు
గంగ లాగ పొంగి రానా ప్రేమ సంద్రమా
నీలో కరిగి అంతమవనా ప్రాణ బంధమా
అంతులేని దాహమవనా ప్రియ ప్రవాహమా
నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా

మీ స్నేహగీతం
Comments
Post a Comment