నీ వదనం విరిసే కమలం Neerajanam Song మీ స్నేహగీతం
నీ వదనం విరిసే కమలం
నా హృదయం ఎగిసే కావ్యం
నీ వదనం విరిసే కమలం
నా హృదయం ఎగిసే కావ్యం
నీ వదనం విరిసే కమలం
నా హృదయం ఎగిసే కావ్యం
నీ వదనం విరిసే కమలం
నా హృదయం ఎగిసే కావ్యం
పాదం నీవై పయనం నేనై..ప్రసరించె రసలోక తీరం
ప్రాణం మెరిసీ ప్రణయం కురిసీ...ప్రభవించె గంధర్వ గానం
పాదం నీవై పయనం నేనై...ప్రసరించె రసలోక తీరం
ప్రాణం మెరిసీ ప్రణయం కురిసీ...ప్రభవించె గంధర్వ గానం
నీ వదనం విరిసే కమలం...నా హృదయం ఎగిసే కావ్యం
నీ వదనం విరిసే కమలం...నా హృదయం ఎగిసే కావ్యం
నాదాలెన్నో రూపాలెన్నో...నను చేరె లావణ్య నదులై
భువనాలన్నీ గగనాలన్నీ....రవళించె నవరాగ నిధులై
నాదాలెన్నో రూపాలెన్నో...నను చేరె లావణ్య నదులై
భువనాలన్నీ గగనాలన్నీ...రవళించె నవరాగ నిధులై
నీ వదనం విరిసే కమలం...నా హృదయం ఎగిసే కావ్యం
నీ వదనం విరిసే కమలం...నా హృదయం ఎగిసే కావ్యం
మీ స్నేహగీతం
Comments
Post a Comment