Cinema Choopistha Mava Song Race Gurram మీ స్నేహగీతం
మామా నువు గిట్ల గాబర గీబర
గత్తర గిత్తర చెక్కర గిక్కరొచ్చి పడిపోకే…
నీకు నాకన్న మంచి అల్లుడు
దునియా మొత్తం యాడ తిరిగిన దొరకడే…
సినిమా సూపిత్త మామా..నీకు సినిమా సూపిత్తా మామా..
సీను సీను కి నీతో సీటి కొట్టిత్తా మామా..
గల్ల పట్టి గుంజుతాంది దీని సూపే..
లొల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వే..
కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే..

హే డప్పుగొట్టి పిలువబట్టె ఈని తీరే..
నిప్పు లెక్క కాల్చబట్టె ఈని పోరే..
కొప్పు ఊడగొట్టబట్టె ఈని జోరే..
నిప్పు లెక్క కాల్చబట్టె ఈని పోరే..
కొప్పు ఊడగొట్టబట్టె ఈని జోరే..
హే మామ దీన్ని సూడకుంటె
మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టె..
అయ్య ఈన్ని సూడగానె పొయ్యి మీది పాల లెక్క దిల్ పొంగబట్టె
దీని బుంగ మూతి సూత్తే నాకు
బంగు తిన్న కోతిలెక్క సిందులెయ్య బుద్ది పుట్టె..
సినిమా సూపిత్త మామా..నీకు సినిమా సూపిత్తా మామా..
సీను సీను కి నీతో సీటి కొట్టిత్తా మామా.. మామ
సినిమా సూపిత్త మామా..నీకు సినిమా సూపిత్తా మామా..
సీను సీను కి నీతో సీటి కొట్టిత్తా మామా..
మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టె..
అయ్య ఈన్ని సూడగానె పొయ్యి మీది పాల లెక్క దిల్ పొంగబట్టె
దీని బుంగ మూతి సూత్తే నాకు
బంగు తిన్న కోతిలెక్క సిందులెయ్య బుద్ది పుట్టె..
సినిమా సూపిత్త మామా..నీకు సినిమా సూపిత్తా మామా..
సీను సీను కి నీతో సీటి కొట్టిత్తా మామా.. మామ
సినిమా సూపిత్త మామా..నీకు సినిమా సూపిత్తా మామా..
సీను సీను కి నీతో సీటి కొట్టిత్తా మామా..
గల్ల పట్టి గుంజుతాంది దీని సూపే..
లొల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వే..
కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే..
లొల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వే..
కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే..
ఓ చంగిలాల డియ్యాలో.. ఓ చంగిలాల డియ్యాలో..
ఓ చంగిలాల డియ్యాలో.. ఓ చంగిలాల డియ్యాలో..
ఓ చంగిలాల డియ్యాలో.. ఓ చంగిలాల డియ్యాలో..
మామ నీ బిడ్డ వచ్చి తగిలినంకనే..
లవ్ దర్వాజ నాకు తెరుసుకున్నదే..
ఓరయ్య గీ పోరగాడు నచ్చినంకనే..
నన్నీ బద్మాషు బుద్ధి సూట్ట్కున్నదే..
పట్టు పట్టేసెనే.. కుట్టేసెనే.. పాగల్ గాడ్ని సేసెనే..
సుట్టూథ బొంగరం లా తిప్పబట్టెనే..
సిటారు కొమ్మ మీద కూకొబెట్టెనే..
మిటాయి తిన్నంత తీపి పుట్టెనే..
సందులల్ల దొంగ లెక్క తిప్పబట్టెనే..
దీని బుంగ మూతి సూత్తె నాకు
బంగు తిన్న కోతిలెక్క సిందులెయ్య బుద్ధి పుట్టె..
సినిమా సూపిత్త మామా..నీకు సినిమా సూపిత్తా మామా..
సీను సీను కి నీతో సీటి కొట్టిత్తా మామా.. మామ
సినిమా సూపిత్త మామా..నీకు సినిమా సూపిత్తా మామా..
సీను సీను కి నీతో సీటి కొట్టిత్తా మామా..
ఆ.. మామా.. ఆ.. మామా..
ఎక్ దో తీన్ చార్ పాంచ్ పటానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
పుంగి బజానా… పుంగి బజానా…
ఏక్ దో తీన్ చార్ పాంచ్ పతానా
మామ నీకు ముందుండీ పుంగి బజానా

బ్పంగి బజానా… పుంగి బజానా…
మామ నీకు ముందుందె పుంగి బజానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
బ్పంగి బజానా… పుంగి బజానా…
మామ నీకు ముందుందె పుంగి బజానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
మీ స్నేహగీతం
Comments
Post a Comment