bahubali -2 songs మురిపాల ముకుందా muripala mukundaa మీ స్నేహగీతం
మొట్టమొదటిసారి గా బాహుబలి -2 పాటల సాహిత్యం అందజేస్తున్న మొట్టమొదటి బ్లాగ్..
చిత్రం: బాహుబలి 2 (2017) సంగీతం: యమ్. యమ్. కీరవాణి గానం: శ్రీనిధి, వి. శ్రీ సౌమ్య మురిపాల ముకుందా... సరదాల సనందా... మురిపాల ముకుందా - సరదాల సనందా మురిపాల ముకుందా - సరదాల సనందా పొద పొద లూదు దాగుడు ముతలాపరా ఎద ఎద లూదు నటించింది చాలురా అలచట నిను కోరి నిలుచుందిరా కన్నా నిదురించరా - నా కన్నా నిదురించరా చిటెకెను వేలిని కొండని మోసిన కన్నా నిదురించరా - నా కన్నా నిదురించరా చిలికిన చల్లల కుండను దోచిన కన్నా నిదురించరా - నా కన్నా నిదురించరా కన్నా నిదురించరా - నా కన్నా నిదురించరా గోపెల వలువలతో జలది అలసే వేళ గోవుగ శయనించు పొంగిలి వెన్నలపై ఉరికే ఉబలాటముకి ఊరట కలిగించు శ్యామలా... నా మోహన చాలు చాలు నీ ఇట మటలు పవలించక తీరవు అలసటలు విరిసే మదిలో విరి సెయ్యను కన్నా నిదురించరా - నా కన్నా నిదురించరా కన్నా నిదురించరా - నా కన్నా నిదురించరా నెర నెర చూపులకే కరిగి కదిలి నీకై బిర బిర వచ్చితిని తడి తడి కన్నులతో నీపై వాలి సోలి తమకము తెలిపితిని మాధవా... యాదవా... నా మతి మాలి దోషము జరిగే ఓ వనమాలి ఎటు నిన్ను పొడిచే పాపం అంతా నాదేనురా... కన్నా నిదురించరా - నా కన్నా నిదురించరా కన్నా నిదురించరా - నా కన్నా నిదురించరా మురిపాల ముకుందా సరదాల సనందా మురిపాల ముకుందా సరదాల సనందా మధనా మధుసూధన మనోహర మన్మోహన మధనా మధుసూధన మనోహర మన్మోహన మురిపాల ముకుందా సరదాల సనందా ఆనందా... అనిరుద్దా... (2) మురిపాల ముకుందా సరదాల సనందా కన్నా.... రాధా రమణ కన్నా... నిదురించరా...
మీ స్నేహగీతం
Comments
Post a Comment