SAMAJAVARAGAMANA LAWER SUHASINI ,by mee snehageetham మీ స్నేహగీతం
‘‘ప్రతి లైను చివరా ‘సామజవరగమనా’ ఉండేలా ఓ డ్యూయట్ కావాలని సీతారామశాస్త్రిగారిని అడిగితే, చాలా అవలీలగా ఈ పాట రాసిచ్చేశారు. ఆ సాహిత్యానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అత్యద్భుతంగా బాణీ కట్టారు. ఈ సినిమా పేరు చెబితే అందరికీ ఈ పాటే గుర్తుకొస్తుంది.’’ - వంశీ
ఆ... ఆ... ఆ...
సామజవరగమనా
దివిని తిరుగు మెరుపు లలన... సామజవరగమనా
కరుణ కలిగి భువికి దిగెన... సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వలన... సామజవరగమనా
కలిమి చెలిమి మరువగలన ...సామజవరగమనా
దివిని తిరుగు మెరుపు లలన... సామజవరగమనా
కరుణ కలిగి భువికి దిగెన... సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వలన... సామజవరగమనా
కలిమి చెలిమి మరువగలన... సామజవరగమనా
అరవిరిసిన చిరునగవుల... సామజవరగమనా
ఇల కురిసెను సిరివెలుగులు... సామజవరగమనా
అరవిరిసిన చిరునగవుల... సామజవరగమనా
ఇల కురిసెను సిరివెలుగులు... సామజవరగమనా
సొగసులమణి నిగనిగమని... సామజవరగమనా
మెరిసిన గని మురిసెనుమది... సామజవరగమనా
వెలసెను వలపుల మధువని... సామజవరగమనా
దివిని తిరుగు మెరుపు లలన... సామజవరగమనా
కరుణ కలిగి భువికి దిగెన... సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వలన... సామజవరగమనా
కలిమి చెలిమి మరువగలన... సామజవరగమనా
మమతల ఉలి మలచిన కల... సామజవరగమనా
తళుకుమనెను చెలి కులుకుల... సామజవరగమనా
మమతల ఉలి మలచిన కల... సామజవరగమనా
తళుకుమనెను చెలి కులుకుల... సామజవరగమనా
సుగుణములను తరగని గని... సామజవరగమనా
దొరికినదని ఎగసెను మది... సామజవరగమనా
అరుదగు వరమిది తనదని... సామజవరగమనా
హ..హా...
దివిని తిరుగు మెరుపు లలన... సామజవరగమనా
కరుణ కలిగి భువికి దిగెన... సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వలన... సామజవరగమనా
కలిమి చెలిమి మరువగలన... సామజవరగమనా
కలిమి చెలిమి మరువగలన... సామజవరగమనా
కలిమి చెలిమి మరువగలన... సామజవరగమనా
చిత్రం : లాయర్ సుహాసిని
గానం : బాలు, ఎస్. పి. శైలజ
సంగీతం:బాలు గారే
mee snehageetham
మీ స్నేహగీతం
Comments
Post a Comment