paruvama chilipi parugu,by mee snehageetham,మీ స్నేహగీతం
మౌనగీతం సినిమాలోని “పరువమా చిలిపి పరుగు తీయకు” బాలు గారు , జానకి గారు ఆలపించిన అద్భుతమైన 'మౌన గీతం' ఇది ... ఆత్రేయ గారు రచనలో ఇళయరాజా స్వరాలు మురిపించి మైమరపిస్తాయి మణిరత్నం దర్సకత్వం లో అందంగా చిత్రీకరించిన ఈ గీతాన్ని ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే గీతం..!!
పరువమా చిలిపి పరుగు తీయకు అంటూ ......... పరుగులో పంతాలు పోవకు అంటూ ప్రియురాలు చెప్పగా ఏ ప్రేమ కోసమో చూసే చూపులు ఏ కౌగిలింతకో చాచే చేతులు అంటూ దొరికితే హ జత కలుపుకో రాదా చిన్నగా ప్రియుడు ..........ఆ ఆ ఆ ................ఆహా అంటూ మీరూ ఆస్వాదించండి మరి..!! పరువమా చిలిపి పరుగు తీయకు పరువమా చిలిపి పరుగు తీయకు పరుగులో పంతాలు పోవకు పరుగులో పంతాలు పోవకు పరువమా చిలిపి పరుగు తీయకు ఏ ప్రేమ కోసమో చూసే చూపులు ఏ కౌగిలింతకో చాచే చేతులు తీగలై హో చిరు పూవులై పూయా గాలిలో హో రాగాలుగా మ్రోగా నీ గుండె వేగాలు తాళం వేయా పరువమా చిలిపి పరుగు తీయకు ఏ గువ్వా గూటిలో స్వర్గం ఉన్నదో ఏ చెట్టు నీడలో సౌఖ్యం ఉన్నదో వెతికితే హో నీ మనసులో లేదా దొరికితే హ జత కలుపుకో రాదా అందాక అందాన్ని ఆపేదేవరూ పరువమా చిలిపి పరుగు తీయకు
మీ స్నేహగీతం
Comments
Post a Comment