Paapi Kondallo Song - Fashion Designer s/o Ladies Tailor Movie by snehageetham ,మీ స్నేహగీతం
పలుపుతాడు తెంపేస్కోని
గేలపెత్తుకు పోయినమా
దున్నపోతుని వెతుక్కుంటా౮
కోనసీమ దాటాం
పట్టిసీమ దాటాం
పోలవరం దాటాం
దేవిపట్నం
సింగనపల్లి
రేవులన్ని దాటేసింకా౮
౮౮ ఎక్కడికెళ్తున్నాం..
పాపికొండల్లో.. లేత ఎండల్లో
పాట పుట్టిందోయి.. తేటి గుండెల్లో
ఏటి పాయల్లో.. గూటి పడవల్లో
ఈడు నవ్విందోయి.. ఏడు రంగుల్లో
నువ్వు టక్కరి దొంగవు కదా
గడసరి జోడీ నువు కదా
ఇక చెప్పకు తీయని సొద
పిలిచెను నేడే ప్రతి పొద
దోర దోర సొగసిదీ
దొరకక దొరికిన పొలసిదీ ॥ పాపికొండల్లో..॥౮౮
నీ వెనకే నీడలా..
ఉన్నావయ్యా కొన్నాళ్లుగా:
నీ అడుగూ జాడలా..
వచ్చావయ్యా కంగారు పడగా!
నువు నవ్వితే హాయిగా నేనూ..
నవ్వావయ్యా నవాబులా!
నువ్వు నవ్వనీ వేళల నేను..
చూస్తానయ్యా దిగాలు పడగా!
పిచ్చోడి లాగ తిరగనీ
వయసిక వరదగ ఉరకనీ!
వాటముగా రా ఇక..
వచ్చా వచ్చా వచ్చానులే!
ఈ ఇసుకే వేదిక..
ఇచ్చా ఇచ్చాను కానుకే!
చలి గిచ్చిన వేళల లోన..
అయ్యో గియ్యో అన్నానులే!
నులి వెచ్చని కౌగిలి లోన..
వయ్యారాన్నే వడ్డించి వేస్తిలే!
పింఛాలు లేని నెమలిని
మనసున సొగసుగ నమలనీ ॥ పాపికొండల్లో..॥
గేలపెత్తుకు పోయినమా
దున్నపోతుని వెతుక్కుంటా౮
కోనసీమ దాటాం
పట్టిసీమ దాటాం
పోలవరం దాటాం
దేవిపట్నం
సింగనపల్లి
రేవులన్ని దాటేసింకా౮
౮౮ ఎక్కడికెళ్తున్నాం..
పాపికొండల్లో.. లేత ఎండల్లో
పాట పుట్టిందోయి.. తేటి గుండెల్లో
ఏటి పాయల్లో.. గూటి పడవల్లో
ఈడు నవ్విందోయి.. ఏడు రంగుల్లో
నువ్వు టక్కరి దొంగవు కదా
గడసరి జోడీ నువు కదా
ఇక చెప్పకు తీయని సొద
పిలిచెను నేడే ప్రతి పొద
దోర దోర సొగసిదీ
దొరకక దొరికిన పొలసిదీ ॥ పాపికొండల్లో..॥౮౮
నీ వెనకే నీడలా..
ఉన్నావయ్యా కొన్నాళ్లుగా:
నీ అడుగూ జాడలా..
వచ్చావయ్యా కంగారు పడగా!
నువు నవ్వితే హాయిగా నేనూ..
నవ్వావయ్యా నవాబులా!
నువ్వు నవ్వనీ వేళల నేను..
చూస్తానయ్యా దిగాలు పడగా!
పిచ్చోడి లాగ తిరగనీ
వయసిక వరదగ ఉరకనీ!
వాటముగా రా ఇక..
వచ్చా వచ్చా వచ్చానులే!
ఈ ఇసుకే వేదిక..
ఇచ్చా ఇచ్చాను కానుకే!
చలి గిచ్చిన వేళల లోన..
అయ్యో గియ్యో అన్నానులే!
నులి వెచ్చని కౌగిలి లోన..
వయ్యారాన్నే వడ్డించి వేస్తిలే!
పింఛాలు లేని నెమలిని
మనసున సొగసుగ నమలనీ ॥ పాపికొండల్లో..॥
సినిమా : ఫ్యాషన్ డిజైనర్
s/o లేడీస్ టైలర్ (2017)తారాగణం : సుమంత్ అశ్విన్,
అనీషా అంబ్రోస్
దర్శకుడు : వంశీ
సంగీతం : మణిశర్మ
లిరిక్స్ : చైతన్య ప్రసాద్
గాయకులు : శ్రీ కృష్ణ, గీతా మాధురి
మీ స్నేహగీతం
Comments
Post a Comment