Gori Tera Gaon Bada Pyara (HD) | Chitchor మీ స్నేహగీతం


అంధత్వాన్ని జయించిన బాలీవుడ్ ప్రతిభామూర్తి అయిన మెలోడీ కింగ్ రవీంద్ర జైన్ గురించి మీ వర్ణన అధ్బుతం ..పుట్టుకతోనే అంధుడైన జైన్ విశిష్ట సంగీతదర్శకునిగా, గీత రచయితగా నాలుగున్నర దశాబ్దాలకు పైగా సినీ సంగీత ప్రియుల్ని అలరించారు.'' గోరీ తేరా గావ్‌ బడా ప్యారా'' ఈ పాట చెట్ల సందుల్లోంచి తాకే నులివెచ్చని సూర్యకిరణంలా గిలిగింతలు పెడుతుంది. జేసుదాసు గొంతులో గుబాళించిన అద్వితీయ గీతమిది. నిజానికి ఆ అద్భుతమైన గొంతుతో జైన్ చేసిన స్వరవిహారం మరచిపోగలమా... తనకే గనుక చూపంటూ వస్తే ముందుగా జేసుదాసునే చూడాలనుకుంటున్నట్టు చెప్పారు జైన్. వారిద్దరి స్వరానుబంధం అంత ప్రగాఢమైంది..మీ స్నేహగీతం 
AROMA of village life is been depicted in this COMPOSITION of the BLIND MAN (sorry to say like this ) by birth Can you believe that a person who has not seen this world and its colours and even than he is able to do that work (compositions and poet )which a common person cannot do so if you will praise RAVENDRA JAIN words will shortened and will not do JUSTICE
Our Jesudas Sir has done full justice... an unforgotable song.(iqbal)



Comments

Popular posts from this blog

Sowbhagya lakshmi ravama ( సౌభాగ్య లక్ష్మి రావమ్మా ) by mee snehageetham

Anna Chelleli Anubandham from Gorintaku by mee snehageetham

Sri Suryanarayana Meluko Video Song from Mangammagari Manavadu మీ స్నేహగీతం

Priya Ninu Chudalekaa- Prema Lekha Telugu Movie Songs-by mee snehageetham

Ide Naa Modati prema lekha ( ఇదే నా మొదటి ప్రేమ లేఖ ) from Swapna 1980 మీ స్నేహగీతం

Palike Mounama Song పలికే మౌనమా మౌనమే వేదమా ,మీ స్నేహగీతం

Sri Ranga Ranga nathuni song - Mahanadi -by mee snehageetham

Manmadhude Video Song Naa Autograph మీ స్నేహగీతం

Apple Pilla Neevevaro - Roja Poolu - by mee snehageetham

Snehamena jeevitam snehamera saswatam by mee snehageetham