Illayaraja 3 notes song మీ స్నేహగీతం
ఇళయరాజా గారు కేవలం 3 నోట్స్ ( స . రి . గ ) తో కల్యాణి రాగంలో అది కూడా రెండు భాషల్లో పల్లవి మరియు చరణములతో పాట మొత్తం కంపోజ్ చేసారు.
స రి గ మ ప ద ని అనేవి సప్తస్వరాలు ,వాటిలోంచి కేవలం ''స' '' రి '' '' గ '' అనే మూడు నోట్స్ మాత్రమె తీసుకొని చేసిన ఒక అరుదైన పాట .ఈ పాట ఏ చిత్రం లొనూ వాడబడలేదు.
సాహిత్యం
రాగం రసమయ వేదమై స్వర సంచారములను చేయదా
తానం తకధిమి తాళమై తనువంతా పులకలు రేపదా
ప్రతిస్వరం వరం ప్రణం ప్రణవ శుభకరం పదం పలికితే
సుమధురం నిరంతరం హృదయ లయస్వరం గళం కలిపితే
త్యాగరాజ పంచరత్నమే కాదా
విన్న వారి జన్మ ధన్యమై పోదా
పాడనా తీయగా ఎనాడెవ్వరు వినని
గానమే ఊపిరై నాలో మెదిలే కధని
ఉయ్యాలలూగే కనుపాపలో కలని
నా పాటతోనే జత కలిపి ఆడనీ
సరిగమలే వాటి వరమై నలుగిరికి నాదస్వరమై
భావం రాగం తాళం ఆలాపించే గీతం
ఎదురు నిలిచి సొదలు చిలిపి మనసు గెలవనీ
ససససా సారి గరి సరి ససాస
రిరిరిరీగ రిగరిసా రిసగరి
గారీ గరి గరి గరీసా
రీసా రిస రిస రిసగా
గరి గరి సగరి
సాస సాస గాగ గాగ రీరి రీరి రీరి రీరి
సస గరిగ ససరి సరిగా
గగ సరిస గగ రిగరి గగ
గరిగ గగ రిసరి గగ సరిస
గరిస గరి సారీ సరీగా రిగ
సారీ రీగ రిగా సాగ సారీగ
తా దీ గినతోం .. తా దీ గినతోం
మీ స్నేహగీతం
Comments
Post a Comment