Sivashankari jagadekaveeruni kadha by mee snehageetham మీ స్నేహగీతం
జగదేకవీరుని కథలోని శివశంకరీ అనే ఆద్భుతమైన పాటని మీరు ఎన్నోసార్లు వినే వుంటారు.ఆనందించే వుంటారు.
పెండ్యాలగారు పాట మొత్తం ఒకే టేక్‌లో పాడగలిగితే బావుంటుంది - ఎన్ని రోజులు రిహార్సల్లు తీసుకున్నా సరే’ అని అంటే
‘ఒకే టేక్‌లో మొత్తం పాడతాను చూడండి’ అని ఘంటసాల ‘పందెం’ వేసినట్టు అన్నారు.
‘వారం రోజుల పాటు ఇంకో రికార్డింగ్‌కి వెళ్లకుండా ఆ పాటనే సాధన చేసి, అనుకున్నది సాధించిన మహాదీక్షాపరుడు శ్రీఘంటసాల గారు.
మహానుభావులిద్దరికి మనఃపూర్వక కృతజ్ఞతలతో..
మీ స్నేహ గీతం
ఈ పాట ని పాత బ్లాక్ అండ్ వైట్ లోచూసేవుంటారు అని కలర్డ్ వెర్షన్ లో పోస్ట్ చేస్తున్నా..
ఆ ఆ ఆఆ .. ఆ ఆ
శివశంకరీ
శివశంకరీ శివానందలహరి శివశంకరీ
శివానందలహరి శివశంకరీ
శివానందలహరి శివశంకరీ
పెండ్యాలగారు పాట మొత్తం ఒకే టేక్‌లో పాడగలిగితే బావుంటుంది - ఎన్ని రోజులు రిహార్సల్లు తీసుకున్నా సరే’ అని అంటే
‘ఒకే టేక్‌లో మొత్తం పాడతాను చూడండి’ అని ఘంటసాల ‘పందెం’ వేసినట్టు అన్నారు.
‘వారం రోజుల పాటు ఇంకో రికార్డింగ్‌కి వెళ్లకుండా ఆ పాటనే సాధన చేసి, అనుకున్నది సాధించిన మహాదీక్షాపరుడు శ్రీఘంటసాల గారు.
మహానుభావులిద్దరికి మనఃపూర్వక కృతజ్ఞతలతో..
మీ స్నేహ గీతం
ఈ పాట ని పాత బ్లాక్ అండ్ వైట్ లోచూసేవుంటారు అని కలర్డ్ వెర్షన్ లో పోస్ట్ చేస్తున్నా..
ఆ ఆ ఆఆ .. ఆ ఆ
శివశంకరీ
శివశంకరీ శివానందలహరి శివశంకరీ
శివానందలహరి శివశంకరీ
శివానందలహరి శివశంకరీ
చంద్రకళాధరి ఈశ్వరీ
చంద్రకళాధరి ఈశ్వరీ
కరుణామృతమును కురియజేయుమా
మనసు కరుగదా మహిమ జూపవా
దీనపాలనము చేయవే శివశంకరీ
శివానందలహరీ శివశంకరీ శివశంకరీ
శివానందలహరీ శివానందలహరీ శివశంకరీ శివశంకరీ
శివానందలహరీ శివశంకరీ
శివశంకరీ శివానందలహరీ శివశంకరీ
చంద్రకళాధరి ఈశ్వరీ
చంద్రకళాధరి ఈశ్వరీ
కరుణామృతమును కురియజేయుమా
మనసు కరుగదా మహిమ జూపవా
దీనపాలనము చేయవే శివశంకరీ
శివానందలహరీ శివశంకరీ శివశంకరీ
శివానందలహరీ శివానందలహరీ శివశంకరీ శివశంకరీ
శివానందలహరీ శివశంకరీ
శివశంకరీ శివానందలహరీ శివశంకరీ
చంద్రకళాధరి ఈశ్వరీ
రిరి సని దనిసా
మపదనిసా దనిసా దనిసా దనిసా
చంద్రకళాధరి ఈశ్వరీ
రిరి సనిపమగా రిసదా రిరినిస రిమపద మపనిరి నిసదప
చంద్రకళాధరి ఈశ్వరీ
దనిస మపదనిస సరిమ గరి మపని దనిస
మపనిరి సరి నిస దనిప
మపనిసరిసని సరిగా రిస రిస రిరి రిరి సని
సనిపనిపమ పమ గమరిసనిస
సనిపనిపమ పమ గమరిసనిస
సరిమపనిదానిస సరిమపనిదానిస సరిమపనిదానిస
చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ ఆ.. ఆ.. ఆ..
శివశంకరీ ఆ.. ఆ.. ఆ.. శివశంకరీ
తోం తోం తోం దిరిదిరి తోం
దిరిదిరి తోం దిరిదిరి తోం
దిరిదిరి తోం దిరిదిరి యానా దరితోం
దిరిదిరి తోందిరిదిరి తోం
దిరిదిరి తోం తారియానా
దిరిదిరి తోం తోం తోం
దిరిదిరి తోం తోం తోం
దిరిదిరి తోం తోం తోం
దిరి దిరి తానా దిరితోం
దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి
నాదిరి దిరిదిరి తోం దిరి దిరి దిరి
నాదిరి దిరిదిరి తోం
మపదనిసా దనిసా దనిసా దనిసా
చంద్రకళాధరి ఈశ్వరీ
రిరి సనిపమగా రిసదా రిరినిస రిమపద మపనిరి నిసదప
చంద్రకళాధరి ఈశ్వరీ
దనిస మపదనిస సరిమ గరి మపని దనిస
మపనిరి సరి నిస దనిప
మపనిసరిసని సరిగా రిస రిస రిరి రిరి సని
సనిపనిపమ పమ గమరిసనిస
సనిపనిపమ పమ గమరిసనిస
సరిమపనిదానిస సరిమపనిదానిస సరిమపనిదానిస
చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ ఆ.. ఆ.. ఆ..
శివశంకరీ ఆ.. ఆ.. ఆ.. శివశంకరీ
తోం తోం తోం దిరిదిరి తోం
దిరిదిరి తోం దిరిదిరి తోం
దిరిదిరి తోం దిరిదిరి యానా దరితోం
దిరిదిరి తోందిరిదిరి తోం
దిరిదిరి తోం తారియానా
దిరిదిరి తోం తోం తోం
దిరిదిరి తోం తోం తోం
దిరిదిరి తోం తోం తోం
దిరి దిరి తానా దిరితోం
దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి
నాదిరి దిరిదిరి తోం దిరి దిరి దిరి
నాదిరి దిరిదిరి తోం
నినినిని నినినిని దనిని దనినిని దప
పనస నిససనిద నిరిరి సరిరి సని
సగగ రిగగ రిస సరిరి రిరి సని
నిసస నిస నిద దనిని దనిని దప
నిని దద ససనిని రిరిసస గగరిరి
గగససరిరి నిని సని రిరి సస సస
రిరిరిరిరి నినిని రిరిరిరి నినిని గాగగగ
నినిని రిరిగరిమా
రిమరి సరిసనిసని పనిస మపమరిగ
సరి సస మప మమ సరి సస సససస
సరి సస పని పప సరిసస సససస
మప మమ పని దద మపమ పనిద
మపమ పనిద పదపప సరి సస
ప ద ప సరిస పదప సరిస మమమ
పపప దదద నినిని ససస రిరిరి
గరి సస రిపా ఆ ఆ ఆ ఆ ఆ ఆ
శివశంకరీ
పనస నిససనిద నిరిరి సరిరి సని
సగగ రిగగ రిస సరిరి రిరి సని
నిసస నిస నిద దనిని దనిని దప
నిని దద ససనిని రిరిసస గగరిరి
గగససరిరి నిని సని రిరి సస సస
రిరిరిరిరి నినిని రిరిరిరి నినిని గాగగగ
నినిని రిరిగరిమా
రిమరి సరిసనిసని పనిస మపమరిగ
సరి సస మప మమ సరి సస సససస
సరి సస పని పప సరిసస సససస
మప మమ పని దద మపమ పనిద
మపమ పనిద పదపప సరి సస
ప ద ప సరిస పదప సరిస మమమ
పపప దదద నినిని ససస రిరిరి
గరి సస రిపా ఆ ఆ ఆ ఆ ఆ ఆ
శివశంకరీ
Comments
Post a Comment