ఆనంద భైరవి సాంగ్ బ్రహ్మాంజలి by mee snehageetham మీ స్నేహగీతం
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
సంప్రదాయ సాహిత్యాన్ని కాచివడబోసిన వేటూరి, పూర్వ కవుల మార్గాన్ని అనుసరిస్తూ ఋతువర్ణన చేసిన అద్భుతమైన పాట ఇది.నవ్వులకు మారుపేరైన జంధ్యాల తనకు అత్యంత ఇష్టమైన పాట అని చెప్పిన పాట ఇది. సన్నివేశం ఊరు వెలివేసిన నాట్యకారుడు తన శిష్యురాలైన దొమ్మరి పిల్లకి పాఠం నేర్పటం. మొదట ప్రార్ధన: “బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టకు” – తాండవానికి ఆద్యుడైన పరమేశ్వరుడికి బ్రహ్మాంజలి. నిరంతరమూ లాస్యంలో మునిగితేలే పార్వతీ దేవికి దివ్యమైన నమస్కారం “దివ్యాంజలి లాస్య ఖేలనా లోలకు” నాట్యం కేవలం కళ కాదు , అది పార్వతీపరమేశ్వరుల ప్రతిరూపం. తాండవ నృత్య స్రష్టకు అనటం లో ఆంగికం భువనం యస్య వాచికం సర్వ వాగ్మయం ఆహార్యం చంద్ర తారాది, తమ్ వందే “సాత్వికం శివం” అన్న శ్లోకస్ఫురణ ఉంది. ఇదే భావాన్ని వేటూరి సాగరసంగమంలో “చంద్రకళాధర, సహృదయా, సాంద్రకళాపూర్ణోదయా ” అని వర్ణించారు. కళోపాసన ఈశ్వరస్వరూపం అని మన పూర్వుల అభిమతం. ఈ నృత్య కళకు (కూచిపూడికి) ఆద్యుడైన సిద్ధేంద్రయోగికి నమస్కారం – “భక్త్యంజలి సిద్ధయోగీంద్ర సత్కవికి” కళని ప్రదర్శించే వారుంటే, యుక్తాయుక్తాలు గ్రహించి మెచ్చుకునే రసికులు ఉంటారు – “నృత్యాంజలి నాట్య కోవిద వరులకు ” విచ్చేసి ఆస్వాదించే కళాప్రియులందరికీ శుభము శుభము కలుగు గాక “శుభము శుభము సర్వ జనాళికి” అని ఆశీస్సులు అందించిన ఆ ఆచార్యుడు, ఈ ప్రకృతిలోని నృత్యరీతుల్ని తెలుపుతూ చిత్రం : ఆనందభైరవి (1983) సంగీతం : రమేష్ నాయుడు సాహిత్యం : వేటూరి గానం : బాలు "గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః" సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే నాట్యం కరిష్య భూదేవీ పాదఘాతం క్షమస్వమే బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టకు దివ్యాంజలి లాస్య ఖేలనా లోలకు బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టకు దివ్యాంజలి లాస్య ఖేలనా లోలకు బ్రహ్మాంజలీ భక్త్యంజలి సిద్ధయోగీంద్ర సత్కవికి భక్త్యంజలి సిద్ధయోగీంద్ర సత్కవికి నృత్యాంజలి నాట్య కోవిద వరులకు నృత్యాంజలి నాట్య కోవిద వరులకు బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టకు దివ్యాంజలి లాస్య ఖేలనా లోలకు బ్రహ్మాంజలీ శుభము శుభము సాహిత్య పరులకు శుభము శుభము సంగీత విదులకు శుభము శుభము నాట్యానుమోదులకు శుభము శుభము సర్వ జనాళికీ శుభము శుభము నాట్యానుమోదులకు శుభము శుభము సర్వ జనాళికీ బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టకు దివ్యాంజలి లాస్య ఖేలనా లోలకు బ్రహ్మాంజలీ (నళినీకాంత్ గారికి కృతజ్ఞతలతో వేటూరి.ఇన్ టీం)
అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మలా సంబంధం జాబిలమ్మకిది జన్మదినం కోటితారకల కోలాహా లం అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్ని అరచేతిలోనా హారివిల్లై.... గోరింట పండగా....ఆ..ఆ.... మా ఇంట పండగా.... అన్నా చెల్లెలి అనుబంధం అంతులేనిదీ ఆనందం.. జాబిలమ్మకిది జన్మదినం కోటితారకల కోలాహలం అన్నయ్య ప్రేమే అరచేతిలోనా అందాల రేఖలు అవుతుంటే.. గోరింట పండగా..ఆ.ఆ.... మా ఇంట పండగా... విరిసినది వెన్నెలేయిలా అచ్చు నా చెల్లి నవ్వులా.. స్వర్గమే నేరుగా మా ఇంట వాలగా కురిసినది ప్రేమ చినుకులా అదే మా అన్న చూపులా .. కన్నులే తడిసెనే నవ్వినా హాయిగా నీ కంటకి రెప్పను నేనై తోడుగ ఉన్నాలే... నీ గుండెకు ఊపిరి నేనై ఎపుడూ ఉంటాలే.. అందుకే నువు లేక నే లేనులే ప్రతి జన్నలోన నీ చెల్లినయ్యె వరమివ్వు నాకు చాలంటా.. దేవతల మాట నా నోటి వెంట దీర్ఘాయుష్మాన్ భవా అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మలా సంబంధం జాబిలమ్మకిది జన్నదినం కోటి తారకల కొలాహలం బుడి బుడీ నడకలు ఎన్నో నేర్పిన కన్న తండ్రిలా.. పాదమే, కందనీ, ఓ పూల దారిలా చిరు చిరు గోరుముద్దలే తినిపించు కన్న తల్లిలా.. తులసివై,వెలసినా, ఈ ఇంటి దేవత.. అన్నా ..అన్న మాటే కాదా నాకిక ఓంకారం.. చెల్లీ..ను...
సూర్యుడిని వివిధ సమయాలలో ఏ ఛాయ లో చూడగలమో అచ్చ తెలుగు భాషలో, అచ్చ తెలుగు పూల రంగులతో పోల్చి గానం చేసిన తీరు చాలా అందంగా వివరించారు "పొడుస్తూ భానుడు పొన్న పూవు ఛాయా పొన్న పూవు మీద పొగడ పూ పొడి ఛాయా. . ."అంటూ పొద్దు పొడుస్తున్న సూర్యబింబాన్ని వర్ణించటం మధురానుభూతినిస్తుంది. అలాగే "మధ్యాన్న భానుడు మల్లె పూ ఛాయా, మల్లెపూవు మీద మైనంపు పొడి ఛాయ" అని, "అస్తమాన భానుడు వంగ పూ చ్చాయ వంగ పూవు మీద వజ్రంపు పొడ ి ఛాయ ... ""పొడుస్తూ భానుడు పొన్న పూవు ఛాయా పొన్న పూవు మీద పొగడ పూ పొడి ఛాయా. . ."నిజం గా ఏదో లోకాలలో విహరింప చేస్తుంది. శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో "పొడుస్తూ భానుడు పొన్న పూవు ఛాయా పొన్న పూవు మీద పొగడ పూ పొడి ఛాయా. . ." శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో ఉదయిస్తూ భానుడు ఉల్లి పూవు ఛాయా వుల్లిపూవు మిద ఉగ్రంపు పొడి ఛాయా శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో ఘడిఎక్కి భానుడు కంబపూవు ఛాయా కంభపూవు మిద కాకరి ఫూచాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య...
సినిమాలో కానీ నిజంగా కానీ ప్రేమికుల మనసులో భావాలను ఒకరికొకరు తెలియచేసుకునే ప్రేమలేఖ స్థానం మొదటిది, ముఖ్యమైనది కూడా .. "నిన్ను ఎలా వర్ణించాలో తెలియదు కానీ నువ్వు నా ప్రాణమంటూ" ప్రేమికుడు పాడే ఈ పాట సంగీత ప్రపంచంలో ప్రేమలేఖ పాటల్లో మొదటిది బాలు గారిస్వరం మాత్రం గమనిస్తూ వినండి ప్రారంభంలో ఆ ఆలాపనా, అక్కడక్కడ అల్లరినవ్వు, ప్రేమా అని ఒక్కోసారి ఒక్కోవిధంగా పలికేతీరు అన్నీ ఖచ్చితంగా ఎంజాయ్ చేయచ్చు. మీకోసం ఈ పాట చిత్రం : స్వప్న సంగీతం : సత్యం సాహిత్యం : వేటూరి గానం : బాలు ఇదే నా మొదటి ప్రేమలేఖ.. రాసాను నీకు చెప్పలేక.. ఎదుటపడి మనసు తెలుపలేక.. తెలుపుటకు బాష చేతకాక.. తెలుపుటకు బాష చేతకాక.. ఇదే నా మొదటి ప్రేమలేఖ.. రాసాను నీకు చెప్పలేక.. ఎదుటపడి మనసు తెలుపలేక.. తెలుపుటకు బాష చేతకాక.. తెలుపుటకు బాష చేతకాక.. మెరుపనీ పిలవాలంటే..ఆ వెలుగు ఒక్క క్షణం.. పూవనీ పిలావాలంటే..ఆ సొగసు ఒక్క దినం.. ఏ రీతిగా నిన్నూ..పిలవాలో తెలియదు నాకూ.. ఏ రీతిగా నిన్నూ..పిలవాలో తెలియదు నాకూ!! తెలిసింది ఒక్కటే.. నువ్వు నా ప్రాణమనీ!! ప్రేమా..ప్రేమా..ప్రేమా.. ఇదే నా మొదటి ప్రేమలేఖ.. రాసాను నీకు చెప్పలేక.. ఎదుటపడి మన...
శ్రీరంగ రంగ నాథుని అంటూ సాగే అద్భుత గీతమిది. ఈ సాహిత్యం చూడండి... ఎంత అద్భుతంగా ఉంటుందో.... గంగా శంకాస కావేరి... శ్రీరంగేశ మనోహరి... కళ్యాణకారి కలుసాని... నమస్తేసు శుభాచరి... ఆ...... శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే నీలవేణిలో నీటి ముత్యాలు కృష్ణవేణిలో అలల గీతాలు నీలవేణిలో నీటి ముత్యాలు నీరజాక్షునికి పూలుగా కృష్ణవేణిలో అలల గీతాలు కృష్ణ గీతలే పాడగా శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే గంగను మరపించు ఈ కృష్ణవేణి వెలుగులు ప్రవహించు తెలుగింటి రాణి పాపాల హరియించు పావన జలము పచ్చగ ఈ నెల పండించు ఫలము ఈ ఏటి నీటి పాయలే తేటగీతులే పాడగా సిరిలెన్నో పండి ఈ భువి స్వర్గలోకమై మారగా కల్లకపటమే కానరాని ఈ పల్లెసీమలో శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే కృష్ణాతీరాన అమరావతిలో.... శిల్పకళావాణి పలికిన శృతిలో అలలై పొంగేను జీవన గీతం కలలే పలికించు మధుసంగీతం చల్లగా గాలి పల్లకిలోన పాట ఊరేగగా వెల్లువై గుండె పల్లె పదమల్లె పల్లవై పాడగా... శ్రీత్యాగరాజ కీర్తనై సాగే చల...
ఆ . . ఆ . . ఆ . . ఆ . . అల్లాయే దిగివచ్చి . . . అల్లాయే దిగివచ్చి... అయ్ మియ ఏమి కావాలంటే మిద్దెలొద్దు.. మేడలొద్దూ.. పెద్దలిచ్చే గద్దెలొద్దంటాను ఉన్ననాడు.. లేనినాడు . . ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దొస్తే చాలంటాను.. ఒక్క నేస్తం కావాలంటాను స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం స్నేహమేరా నాకున్నదీ.. స్నేహమేరా పెన్నిదీ.. స్నేహమే . . హొయ్ స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం... స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం గుండెనే పలికించితే.. గుండెనే పలికించితే.. కోటి పాటలు పలుకుతాయ్ మమత నే పండించితే మణుల పంతలు దొరుకుతాయ్ బాధాలను ప్రేమించు భాయీ.. బాధాలను ప్రేమించు భాయీ.. లేదు అంతకు మించి హాయ్ స్నేహమే . . హొయ్ ! స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం కత్తిల పదునైన చురుకైన మా వాడు.. మెత్తబడిపొయాడు ఎందుకో ఈనాడు కత్తిల పదునైన చురుకైన మా వాడు.. మెత్తబడిపొయాడు ఎందుకో ఈనాడు ఏమిటొ నీ బాధా ఆ .. ఏమిటొ నీ బాధా నాకైన చెప్పు భాయి ఆ రహస్యం కాస్త ఇకనైన విప్పవోయి.. ఆ రహస్యం కాస్త ఇకనైన విప్పవోయి నిండుగ నువ్వు నేడు నావ్వాలి.. అందుకు...
Comments
Post a Comment