Neerajanam - Manasoka Madhu Kalasam,by mee snehageetham ,మీ స్నేహగీతం
మనసొక మధుకలశం.. అన్నాడో సినీ కవి. అందుకే తీయని ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. ప్రేమ పేరెత్తితే ఇంకాస్త మధురంగా మారిపోతుంది. ఇష్టసఖి సమక్షంలో ఒకలా, లేనప్పుడు మరోలా స్పందిస్తుంది. అదే ప్రేమ మాయ
చిత్రం : నీరాజనం (1988)
సంగీతం : ఓ.పి. నయ్యర్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం
ఓహోహో ఆహాహా ఆహాహ ఓహోహో
మరిచిన మమతొకటీ
మరి మరి పిలిచినదీ
మరిచిన మమతొకటీ
మరి మరి పిలిచినదీ
ఒక తీయనీ పరితాపమై
ఒక తీయనీ పరితాపమై
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం
ఓహోహో ఆహాహా ఆహాహ ఓహోహో
తొలకరి వలపొకటీ
తలపుల తొలిచినదీ
తొలకరి వలపొకటీ
తలపుల తొలిచినదీ
గత జన్మలా అనుబంధమై
గత జన్మలా అనుబంధమై
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం
మీ స్నేహగీతం
Comments
Post a Comment