shashivadane, iddaru movie song ,by mee snehageetham ,మీ స్నేహగీతం
శశి వదనె శశి వదనె ..స్వర నీలంబరీ నీవా పాట అర్ధం క్లుప్తంగా
శశి వదనె శశి వదనె ..స్వర నీలంబరీ నీవా
అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగా రావ
అచ్చొచ్చెటి వెన్నెలలో విచ్ఛందాలు నవ్వగానే గుచ్చెత్థెటి కులుకు సిరి నీదా ||ఆ||
{ పరిమళించే మొగ్గ పోలిన దానా నువ్వొక గడియ ఆగుము
కెంపుఫలములూరిన నోరు విప్పి నువ్వొక శుభవార్త చెప్పు
అలజాబిలి వెన్నెలలో నుదుట ముత్యాల్లా నీరుజారగ తటాకమున జలకాలాడినది నీవా? }
నవ మదనా నవ మదనా కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువ కు మురిసిన బాట
అచ్చొచ్చెటి వెన్నెలలో విచ్ఛందాలు నవ్వగానే గిచ్చే మోజు మోహనమే నీదా
{శ్రీమంతుడా శ్రీమంతుడా నువ్వొక గడియ చూడవోయ్
తెల్లటి గుఱ్ఱంలో వచ్చినవాడా, ఈటెకన్నులుగల నా పలుకులు వినవోయ్
అలజాబిలి వెన్నెలలో తటాకంలో నే జలకాలాడుతుండగ ఒక్క చూపు విసిరినది నీవా?}
|| 1 మదన మోహినీ చూపు లోన మాండు రాగ మేలా || మా||
పడుచువాడిని కన్న వీక్శణమ్ పంచదార కాదా
కలా ఇలా మేఘ మాసం క్షణానికో తోడి రాగం! ||క||
చందనం కలిసిన ఊపిరిలో కరిగే లేఖల కటీవిల్లే
2|| నెయ్యం వియ్యం ఏదేమైనా తనువు నిలువ దేలా
నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికేనేలా
ఒకే ఒక చైత్ర వీణ పురె విడి పూతలాయె
అమృతం కురిసిన రాతిరిలో జాబిలి హృదయం జత చేర ||న||
ధన్యోస్మి వేటూరి గారు ధన్యోస్మి
మీ స్నేహగీతం
Comments
Post a Comment