Deva Deva Davalachara Mandira , BhooKailas, by mee snehageetham మీ స్నేహగీతం
పాడింది మహానుభావులు ఘంటసాల గారు.కాకపోతే చిన్న అద్భుతం ఉందండోయ్..ఎన్టీఆర్ గారికి అంటే రావణ పాత్రకి ( శివ స్తుతి ), నాగేశ్వరరావు గారికి అంటే నారద పాత్ర కి ( విష్ణు స్తుతి ) కి కూడా ఘంటసాల గారే పాడారు.( వింటే మీకు ఎన్టీఆర్ గారే + నాగేశ్వరరావు గారే పాడినట్టు ఉంటుంది.) ..మహానుభావులు..
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో
||దేవ దేవ||
పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో
||దేవ దేవ||
దురిత విమోచనా..ఆఅ..ఆఅ..ఆఆఅ..ఆఅ..అ.అ
దురిత విమోచన ఫాలవిలోచన పరమదయాకర నమో నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో
||దేవ దేవ||
నమో నమో నమో నమో నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
నారద హృదయ విహారి నమో నమో
నారద హృదయ విహారి నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
పంకజ నయనా పన్నగ శయనా.. ఆ ఆ ఆఆఆఅ...
పంకజనయనా పన్నగ శయనా
పంకజనయనా పన్నగ శయనా
శంకర వినుతా నమో నమో
శంకర వినుతా నమో నమో
నారాయణ హరి నమో నమో
నారాయణ హరి నారాయణ హరి
నారా..యణ హరి నమో నమో
మీ స్నేహగీతం
Comments
Post a Comment