Ninnu Kori Telugu Movie Songs | Unnattundi Gundey Song With Lyrics by mee snehageetham మీ స్నేహగీతం
నిన్ను కోరి చిత్రం నుండి ''ఉన్నట్టుండీ గుండే'' పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం.
ఉన్నట్టుండీ గుండే ...
వంద కొట్టుకుందే...
ఎవ్వరంటా ఎదురైనదీ ...
సంతోషాలే నిండే...
బంధం అల్లుకుందే....
ఎప్పుడంటా ముడి పడినదీ ...
నేనా...నేనా...
ఇలా నీతో ఉన్నా...
ఔనా?..ఔనా?..
అంటూ ఆహా అన్నా ...
హేయ్ ..నచ్చిన చిన్నది మెచ్చిన తీరు..
ముచ్చటగా నను హత్తుకు పోయే...
ఓయే ...ఓయే ..యే..యే..యే..హత్తుకు పోయే..
చుక్కలు చూడని లోకం లోకి ..చప్పున నన్ను తీసుకుపోయే...
ఓయే ...ఓయే ..యే..యే..యే.తీసుకుపోయే..
ఉన్నట్టుండీ గుండే ...
వంద కొట్టుకుందే...
ఎవ్వరంటా ఎదురైనదీ ...
సంతోషాలే నిండే...
బంధం అల్లుకుందే....
ఎప్పుడంటా ముడి పడినదీ ...
యే దారం ఇలా...లాగిందో..మరీ...
నీ తోడై చెలీ ...పొంగిందే మదీ ...
అడిగీ పొందినది కాదులే...
తనుగా దొరికిన కానుక
ఇకపై సెకనుకొక వేడుక..
కోరే నీలా ఇలా నా చెంత చేరుకుందిగా ...
హేయ్ ..నచ్చిన చిన్నది మెచ్చిన తీరు..
ముచ్చటగా నను హత్తుకు పోయే...
ఓయే ...ఓయే ..యే..యే..యే..హత్తుకు పోయే..
చుక్కలు చూడని లోకం లోకి ..చప్పున నన్ను తీసుకుపోయే...
ఓయే ...ఓయే ..యే..యే..యే.తీసుకుపోయే..
ఆనందం సగం....ఆశ్చర్యం సగం...
ఏమైనా నిజం...బాగుందీ నిజం..
కాలం కదలికల సాక్షిగా...
ప్రేమై ...కదలినది జీవితం...
ఇకపై పదిలమే నా పధం ..
నీతో అటో ఇటో...ఏ వైపు దారి చూసినా...
ఉన్నట్టుండీ గుండే ...
వంద కొట్టుకుందే...
ఎవ్వరంటా ఎదురైనదీ ...
సంతోషాలే నిండే...
బంధం అల్లుకుందే....
ఎప్పుడంటా ముడి పడినదీ
నేనా...నేనా...
ఇలా నీతో ఉన్నా...
ఔనా?..ఔనా?..
అంటూ ఆహా అన్నా ..
హేయ్ ..నచ్చిన చిన్నది మెచ్చిన తీరు..
ముచ్చటగా నను హత్తుకు పోయే...
ఓయే ...ఓయే ..యే..యే..యే..హత్తుకు పోయే..
చుక్కలు చూడని లోకం లోకి ..చప్పున నన్ను తీసుకుపోయే...
ఓయే ...ఓయే ..యే..యే..యే.తీసుకుపోయే..
మీ స్నేహగీతం
Comments
Post a Comment