teri meri Chirunama Thana - Ekkadiki Pothavu Chinnavada - My Mee Snehageetham
(తేరి మేరి మేరి తేరి మేరి
ప్రేమ్ కహాని హై మస్త్ మస్త్
నువ్వేలే నా జీవితం
సోగకళ్ళ సోయగం తాగుతుంటె
మనసుని౦డ ఇష్క్ ఇష్క్ హోయ్)
చిరునామా తన చిరునామా
మరిచిపోయినే హో
చిరునవ్వే తన చిరునవ్వే
విడిచి వెళ్లెనె హో
సీతకోక చిలుక అలక
నీ రంగులన్నీ దాచకే చాలిక మెరుపు లాగ మాయమే అవక
ఆ మేలి ముసుగు తీసి కాస్త వెలుగు చూపు బాలిక
మబ్బుల చాటునున్న చందమామ బయటకే వచ్చే దెన్నడో హో
గీతల్లో కింక రాని అందమైన బొమ్మని చూసేదేప్పుడో
ఖుదానే తుజే మేరే లియే పరి బనా కే దియా
ప్యారి కీ తేరి ధో మె మే ఖో గయా మిట్ గయా
ఉస్ కె నష మే మౌలా....
మ ప ని సా ని సా మ ప ని ని ప ని
మ ప ని సా సా ని ని ని సా ని సా సా
రి రి గ గ మా మా
ఊహాంటె అర్ధం అంటే ఊహించలేని నేను
నీ ఊహాలోన మునిగిపోయానిలా గాల్లోనా తేలేదాన్ని
ఇన్నాళ్లు తప్పుబట్టి ఈవేళ నేలపైన
వేలు కూడా లేదలా
నువ్వు లేని దరి ఊహకుందిలే
నువ్వు పీల్చే గాలి నాకు ఊపిరయ్యనే
ఊహాలగ గాలిలాగా కానరాని నిన్ను నేను
గాలి ఊహాల్ల మారి గాలిస్తున్నానే
చిరునామా తన చిరునామా మరిచిపోయినే హో
చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్లెనె హో
సీతకొక చిలుక అలక నీ రంగులన్నీ దాచకే చాలిక
మెరుపు లాగ మాయమే అవక ఆ మేలి ముసుగు తీసి కాస్త
వెలుగు చూపు బాలిక మబ్బుల చాటునున్న చందమామ
బయటకే వచ్చే దెన్నడో హో గీతల్లో కింక రాని
అందమైన బొమ్మని చూసేదేప్పుడో
మీ స్నేహగీతం
Comments
Post a Comment