Mann Tadpat - Mohammad Rafi Live With Naushad - By Mee Snehageetham
బైజు బావ్రా చిత్రం కోసం రికార్డ్ చేసిన ఈ అద్భుతమైన పాట గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి
ఈ కృష్ణ భజన దశాబ్దాలుగా ఇంటింటా వినిపిస్తోంది.షకీల్ బదాయుని వ్రాసిన ఈ పాటను మొహమ్మద్ రఫీ పాడగా, నౌషాద్ అలీ సంగీతం సమకూర్చారు.దీని రికార్డింగ్ రోజు ప్రతిఒక్కరూ శుభ్రతతో వచ్చి చాలా భక్తి శ్రద్ధలతో ఈ పాట రికార్డ్ చేశారని ప్రతీతి.సంగీతానికి మతం లేదు, సంగీత కళాకారులకు సంగీతమే మతం.
మేము కావాలనే సినిమాలో పాట పెట్టకుండా ఒక లైవ్ కన్సర్ట్ లో డైరెక్ట్ గా పాడిన ఈ గీతం మీకోసం .
Here is the proof is that music divine, it has no boundaries of religion, country, and language. Soulful song in the sweet voice of Rafi saab.
Comments
Post a Comment