Jawaan Title Song - Jawaan Telugu Movie - By Mee Snehageetham
ఇంటికి ఒక్కడు కావాలే జంగుకు సై అని దూకాలే
కంటికి రెప్పలె కాయాలే బన్ జా రే తూ జవాన్(౨ )
అబ్ హర్ ధడ్కన్ కహి జన గణ మన
బస్ బన్జా హర్ ధమ్ తూహి జవాన్(౨)
తుజ్ మేహే బడాయి ఖతం బస్ బన్ జా రే తూహి జవాన్
అబ్ హర్ ధడ్కన్ కహి జన గణ మన
బస్ బన్ జా హర్ ధమ్ తూహి జవాన్
తుజ్ మేహై దం ఖతం బస్ బన్ జా రే తూహి జవాన్

కష్టం వస్తే నే కదలను కద చేస్తా ఎదురెళ్లి రక్కసి వధ
తీసెయ్ సమరంలో ఇక తనమన తనువున జన గణ మన
చేసేయ్ అనుకుందే తక్షణమున
చూసేయ్ లక్ష్యాన్నే ఈ క్షణమున
సత్యం అనునిత్యం నీ భుజమున
నిలుపుతూ జన గణ మన
ఇంటికి ఒక్కడు కావాలే జంగుకు సై అని దూకాలే
కంటికి రెప్పలె కాయాలే బన్ జా రే తూ జవాన్
రోజూ నీకో యుద్ధమురా రాజీ పడితే వ్యర్ధమురా
జవా...........న్ జవా............న్
జండా నీలో ధైర్యమురా జయమే దానికి ధ్యేయమురా
జవా..........న్ జవా.....న్
నడు ఎవ్వరికొరకిక వెతకక పద ఉరకేత్తే తెగువకు నువ్వే గురు
పడు పిడుగుకి వెరవక జడవక పద నువ్ పుట్టిన మట్టికి ప్రాణమిడు
చూపించేయ్ ధం తొక్కాలి కదం
బస్ బన్ జా తూహి జవాన్ హో

కష్టం వస్తే నేకదలను కద చేస్తా ఎదురెళ్లి రక్కసి వధ
తీసెయ్ సమరంలో ఇక తనమన తనువున జన గణ మన
చేసేయ్ అనుకుందే తక్షణమున
చూసేయ్ లక్ష్యాన్నే ఈ క్షణమున
సత్యం అనునిత్యం నీ భుజమున
నిలుపుతు జన గణ మన
తీసెయ్ సమరంలో ఇక తనమన తనువున జన గణ మన
చేసేయ్ అనుకుందే తక్షణమున
చూసేయ్ లక్ష్యాన్నే ఈ క్షణమున
సత్యం అనునిత్యం నీ భుజమున
నిలుపుతు జన గణ మన
ఇంటికి ఒక్కడు కావాలే జంగుకు సై అని దూకాలే
కంటికి రెప్పలె కాయాలే బన్ జా రే తూ జవాన్
కంటికి రెప్పలె కాయాలే బన్ జా రే తూ జవాన్
మీ స్నేహగీతం
Comments
Post a Comment