Naalo Unna Prema Song - Premante Idera - By Mee Snehageetham
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా
ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా..
సరదా తీరగా ఊ అంటానుగా
మననే చూడగా ఎవరూ లేరుగా
మనసే పాడగా అడ్డే లేదుగా
ఇద్దరికీ ఒద్దిక కుదరగ
ఇష్ట సఖి ఒద్దని బెదరక
సిద్దపడే పధ్ధతి తెలియక
తలొంచి తపించు తతంగమడగక..
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా
రెప్పలలో నిప్పుల నిగ నిగ
నిద్దరనే పొమ్మని తరమగ
ఇప్పటికో ఆప్తుడు దొరకగ
వయారి వయస్సు తయారయ్యిందిగా
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా
ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా
సరదా తీరగా ఊ అంటానుగా
మననే చూడగా ఎవరూ లేరుగా
మనసే పాడగా అడ్డే లేదుగా
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా..
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా..
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా..
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
మీ స్నేహగీతం
Comments
Post a Comment