Naalo Ninnu Nenu Song - Juliet Lover of Idiot - By Mee Snehageetham
నాలో నిన్ను నేను చూసుకుంటూ
నీలో నన్ను నేను చూసుకుంటూ
కాలం గడుపుతుంటే కొత్తగున్నదే
లోలో దాచి పెట్టుకున్న గుట్టు
గాల్లో కళ్ళతోటి రాసుకుంటూ
ప్రాణం చదువుతుంటే వింతగున్నదే
దగ్గరే దూరము దూరమే దగ్గర
ఐననే నీ పక్కన నువ్వు చేరితే
తేలికే భారము భారమే తేలికై
ఐనదే నువ్వు నవ్వితే
నీలో నన్ను నేను చూసుకుంటూ
కాలం గడుపుతుంటే కొత్తగున్నదే
లోలో దాచి పెట్టుకున్న గుట్టు
గాల్లో కళ్ళతోటి రాసుకుంటూ
ప్రాణం చదువుతుంటే వింతగున్నదే
దగ్గరే దూరము దూరమే దగ్గర
ఐననే నీ పక్కన నువ్వు చేరితే
తేలికే భారము భారమే తేలికై
ఐనదే నువ్వు నవ్వితే
నిజమా ఈ నిమిషం....
నమ్మలేని కలలా ఉంది ఈ నిజం
నిజమా ఈ నిమిషం....
నమ్మలేని కలలా ఉంది ఈ నిజం
నమ్మలేని కలలా ఉంది ఈ నిజం
నిజమా ఈ నిమిషం....
నమ్మలేని కలలా ఉంది ఈ నిజం
నాలో నిన్ను నేను చూసుకుంటూ
నీలో నన్ను నేను చూసుకుంటూ
కాలం గడుపుతుంటే కొత్తగున్నదే
లోలో దాచి పెట్టుకున్న గుట్టు
గాల్లో కళ్ళతోటి రాసుకుంటూ
ప్రాణం చదువుతుంటే వింతగున్నదే
నీలో నన్ను నేను చూసుకుంటూ
కాలం గడుపుతుంటే కొత్తగున్నదే
లోలో దాచి పెట్టుకున్న గుట్టు
గాల్లో కళ్ళతోటి రాసుకుంటూ
ప్రాణం చదువుతుంటే వింతగున్నదే
ఏ మాత్రం ఆలస్యం చేయొద్దంటున్నది
ఆశల్లో ఆత్రాన్ని మోసే నా మది
నర నర నరమున పెరిగిన పరవశం
పెదవి చివరి కొచ్చి
ఎదురుగా నిను గని కుదురుగా నిలవగా
నిజము తెలుపమంది
ఆశల్లో ఆత్రాన్ని మోసే నా మది
నర నర నరమున పెరిగిన పరవశం
పెదవి చివరి కొచ్చి
ఎదురుగా నిను గని కుదురుగా నిలవగా
నిజము తెలుపమంది
నాలో నిన్ను నేను చూసుకుంటూ
నీలో నన్ను నేను చూసుకుంటూ
కాలం గడుపుతుంటే కొత్తగున్నదే
లోలో దాచి పెట్టుకున్న గుట్టు
గాల్లో కళ్ళతోటి రాసుకుంటూ
ప్రాణం చదువుతుంటే వింతగున్నదే
నీలో నన్ను నేను చూసుకుంటూ
కాలం గడుపుతుంటే కొత్తగున్నదే
లోలో దాచి పెట్టుకున్న గుట్టు
గాల్లో కళ్ళతోటి రాసుకుంటూ
ప్రాణం చదువుతుంటే వింతగున్నదే
ఆకాశం మౌనంగా అంతా చూస్తున్నది
ఆ నీలి మేఘాల్లో పువ్వులు దాచుకుని
ఆ నీలి మేఘాల్లో పువ్వులు దాచుకుని
త్వర త్వర త్వరపడి అడుగు
అడుగడుగని ఎదను తరుముతోంది
నిమిషం క్షణముగా తరుగగా
మునుపును మనసు తెరవమంది
అడుగడుగని ఎదను తరుముతోంది
నిమిషం క్షణముగా తరుగగా
మునుపును మనసు తెరవమంది
నాలో నిన్ను నేను చూసుకుంటూ
నీలో నన్ను నేను చూసుకుంటూ
కాలం గడుపుతుంటే కొత్తగున్నదే
లోలో దాచి పెట్టుకున్న గుట్టు
గాల్లో కళ్ళతోటి రాసుకుంటూ
ప్రాణం చదువుతుంటే వింతగున్నదే
నీలో నన్ను నేను చూసుకుంటూ
కాలం గడుపుతుంటే కొత్తగున్నదే
లోలో దాచి పెట్టుకున్న గుట్టు
గాల్లో కళ్ళతోటి రాసుకుంటూ
ప్రాణం చదువుతుంటే వింతగున్నదే
మీ స్నేహగీతం
Mee Snehageetham
Comments
Post a Comment