Neekai Vechey Song - Juliet Lover of Idiot - By Mee Snehageetham
నీకై వేచే కనులకే..
రానే రాదు అలసటే..
నిను చూశాక మనసే ఏగసే..
నీతో నిండే తలపులే
నాతో నిత్యం తలపడే..
రేయి పగలు చేదిరే నిదరే..
తొలిసారి గుండేల్లో గుబులేదో
తొలిచింది నీ వల్లేనేమో.
నాలో నన్నునీ వేలివేశానులే..
నీలో నన్నునీ వేతికాలే..
నేనను భావమే చేరిపేశానులే..
నువ్వే నేనుగా... నడిచాలే....
ఏపుడో..అపుడు..
చూస్తావంటు నా వైపే...
నా కనులే రాసేనా..
ఈ చూపుల లేఖలు...
నిన్నింకా చేరనే లేదు...
మాటలు దాచి..
మేఘాలా సందేశాలే పంపా..
మాటుగ చూస్తూ నీ ముందే
నా ప్రేమంతా పరిచే ఉంచా...
ఓహో... ఓఓఓ ఓహో...
నీకై వేచే కనులకే..
రానే రాదు అలసటే..
నిను చూశాక మనసే ఏగసే..
నీతో నిండే తలపులే
నాతో నిత్యం తలపడే..
రేయి పగలు చేదిరే నిదరే..
నీ వైపే సాగుతూ..
నా మనసే ఏందుకో..
నా మాటే వినడమే లేదు..
గాలులలోనే ఏ మంత్రం విసిరేశావో ఏమో....
గాలం వేసే నా హ్రుదయం
నీతో పాటే లాగేసావో...
ఓహో.. ఓ ఓ ఓ హో...
నీకై వేచే కనులకే..
రానే రాదు అలసటే..
నిను చూశాక మనసే ఏగసే..
నీతో నిండే తలపులే
నాతో నిత్యం తలపడే..
రేయి పగలు చేదిరే నిదరే..
మీ స్నేహగీతం
Comments
Post a Comment