Kothaga Kothaga Song - MCA Movie - By Mee Snehageetham
'' MCA ''చిత్రం నుండి '' ఓ కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా'' పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం..
బై స్నేహగీతం ,మాధవీ రాజు..
ఓ కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా క్షణమోక్క నిమిషమల్లె గడుపుదాం పదా...
ఓ వింతగా వింతగా మంత్రమేసినట్టుగా నిమిషమొక్క గంటగా గడుపుదాం పదా.
ఓ వేగమే..కాస్త పెంచనా గంటకిన్ని పూటలంటూ మూటకట్టనా ..
ఆ పూటకిన్ని రోజులంటూ పంచిపెట్టనా ...
రోజుకొక్క వారమంటూ నడక మార్చనా ?
ప్రేమ పంచటం లో నిన్ను మించనా ?
ఎండైనా ...ఎండైనా...వానైనా ..వానైనా ...
మన తీరే ఆగేనా....
నిన్నైనా నిన్నైన..రేపైనా రేపైనా...
ఆ క్షణమే ఇకపైనా ..ఆ..ఆ ..ఆ..

కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా క్షణమోక్క నిమిషమల్లె గడుపుదాం పదా..
వింతగా వింతగా మంత్రమేసినట్టుగా నిమిషమొక్క గంటగా గడుపుదాం పదా.
ఓ..ఎక్కడున్నదో నాకు నచ్చబోయే పిల్ల అంటూ
యిప్పుడోచ్చి నన్ను కోరి చేరుతుందో అంటూ
ఊహించుకున్న నిమిషమేక్కడున్నా నిన్ను తీసుకెళ్ళి చూపనా...
నిన్ను చూడగానే నా మొదటి భావనేంటో
నిన్ను చేరలేక నేను పడ్డ వేదనేంటో చెప్పలేనిదంటూ
నిన్నే cచూడమంటూ ఆ ఘడియ లోకి లాగనా..
కలుసుకోలేని వేళలన్నీ లెక్కపెట్టనా ...
మన kకలుసుకునే వేళ వేలి కంటగట్టనా...
అలసిపోవడాన్ని తీసి పక్కనెట్టనా ..
నిన్ను tతెలుసుకోవడంలో తేలనా..
ఎండైనా ...ఎండైనా...వానైనా ..వానైనా ...
మన తీరే ఆగేనా....
నిన్నైనా రేపైనా...
ఆ క్షణమే ఇకపైనా ..ఆ..ఆ ..ఆ..
సన్ రైజ్ చూడాలి నీ పక్కనుంటూ ..
మూన్ లైట్ తాకాలి నీ ఊసులింటూ ...
సన్ , మూన్ ని తెచ్చి పక్క పక్కనేట్టె టైం వేస్టే చేయకా ..
నీ రూపు చూడాలి రెప్ప విప్పగానే
నువ్వు జోల పాడాలి రాత్రవ్వగానే ..
రేయిపగలు తెచ్చి ఒక్కచోట కట్టేయి ఎడబాటే లేదిక ..
పక్కనోళ్ళ టైం కూడా దొంగలించనా
నీ మీద పెట్టుకున్న కలలు వరసబెట్టి తీర్చనా
లేకపోతే oలోకమంతా కాలమాపనా
ఇన్నినాళ్ళ ప్రేమ వెలితి నింపనా ..
ఎండైనా ...ఎండైనా...వానైనా ..వానైనా ...
మన తీరే ఆగేనా....
నిన్నైనా నిన్నైన..రేపైనా రేపైనా..
ఆ క్షణమే ఇకపైనా ..ఆ..ఆ ..ఆ..
మీ స్నేహగీతం , మాధవీయం & Mee Snehageetham

Comments
Post a Comment