MCA Title Song - MCA Movie Songs - By Mee Snehageetham
'' MCA ''చిత్రం నుండి ''మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం'' పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం..
బై స్నేహగీతం ,మాధవీ రాజు
వీధి చివర ఉంటాదో టీ కొట్టు...
ఆడ మేం తాగే టీ ఏమో వన్ బై టు ..
వంటిమీద ఉండేదొక్క జీన్సు ప్యాంటు...
పైన అప్పుడప్పుడూ మారుస్తాం టీ షర్టూ ...
మా ఫెవరెట్టు సినిమా హీరో హిట్టు..
అయితే మేము కూడా చేస్తాం౪౫ సెం హెయిర్ కట్టూ ..
మా కాలనీ కావేరి తోటి సైలెంటూ ...
కాని కలల్లోన కాజల్ తో డ్యుయెట్టు..
ఆషాడం సేల్స్ లో హాఫ్ రేటు కిచ్చినా మిగతా హాఫ్ అడుగుతాం డిస్కౌంటూ ...డిస్కౌంటూ
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం...MCA
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం ...MCA
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం ...MCA
మేమే మిడిల్ మిడిల్ మిడిల్ క్లాస్ అబ్బాయిలం ...MCA
హేయ్...పిక్చర్ నాది..పాప్ కార్న్ నీది..
మందే నాది ..మంచింగ్ నీది ..
బైకే నాది..పెట్రోలె నీది...
అరె సిగరెట్ నాదీ...
మామ కిళ్ళీ నీది...
అని వాటా వేసీ ఖర్చే పెడతాం...
అరె పైసా పైసా పోగే చేస్తాం ..
చివరికి Cచిట్టీ కట్టీ చీటింగ్ అవుతాం
మళ్ళీ లక్కే వస్తుందని లాటరీ ట్రై చేస్తాం...
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం...MCA
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం ...MCA
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం ...MCA
మేమే మిడిల్ మిడిల్ మిడిల్ క్లాస్ అబ్బాయిలం ...MCA
హే..పాసు బుక్కుల్లో౪ పైసల్ కన్నా ఫేస్బుక్కుల్లో ఫ్రెండ్స్ ఎక్కువ...
వండుకున్నా కూరలకన్నా౫ పక్కింటోళ్ళిచ్చె పచ్చళ్ళేక్కువా ..
అరె పేపర్ లోనా వార్తలకన్నా పిట్టగోడ కాడా న్యూస్ ఎక్కువా..
అరె బీర్ బాటిళ్ళే తాగే కన్నా అరె వాటిని అమ్మేటప్పుడు కిక్కే ఎక్కువా...
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం...MCA
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం ...MCA
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం ...MCA
మేమే మిడిల్ మిడిల్ మిడిల్ క్లాస్ అబ్బాయిలం ...MCA
మొదటగా టెక్స్ట్ టైపు చేసింది మీ స్నేహగీతం ,మాధవీ రాజు
Comments
Post a Comment