Teppalellipoyaka song- Bharateeyudu - by mee snehageetham
భారతీయుడు సినిమాలోని '' తెప్పల్లెళ్ళి పోయాక .. ముప్పు తొలిగిపోయిందే..''
ఈ పాట తీయటానికి అప్పట్లోనే కోటి రూపాయలు పైగా ఖర్చు అయ్యిందట.
నాలుగు వందల మంది డాన్సర్స్,1000 కి పైగా జనాలు,లైటింగ్ కోసం 8 జెనెరేటెర్స్ ,పైగా భారత దేశం లోని ప్రతి ఒక్క సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వస్త్ర వేషధారణ చూడటానికి రెండు కళ్ళు చాలవు.
ఇంత చక్కని పాటని మనకు అందించిన a. m .రత్నం గారికి,a. r. రెహ్మాన్ గారికి ,శంకర్ గారికి,కమల్ హాసన్ గారికీ ప్రత్యేక కృతజ్ఞతలు.
ఈ పాట తీయటానికి అప్పట్లోనే కోటి రూపాయలు పైగా ఖర్చు అయ్యిందట.
నాలుగు వందల మంది డాన్సర్స్,1000 కి పైగా జనాలు,లైటింగ్ కోసం 8 జెనెరేటెర్స్ ,పైగా భారత దేశం లోని ప్రతి ఒక్క సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వస్త్ర వేషధారణ చూడటానికి రెండు కళ్ళు చాలవు.
ఇంత చక్కని పాటని మనకు అందించిన a. m .రత్నం గారికి,a. r. రెహ్మాన్ గారికి ,శంకర్ గారికి,కమల్ హాసన్ గారికీ ప్రత్యేక కృతజ్ఞతలు.
తెప్పలెళ్లి పోయాక
ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
నట్టనడి రాతిరిలో
నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
ఉదయం వరకూ పోరాడినా
రుధిరంలోనే నడయాడినా
గడ్డిపోచ కత్తై దుఃఖమంతా ధూళైతే
చిన్నమ్మా... చిన్నమ్మా...
ఇంటి వాకిలి వెతికి...
ఆకాశం చిరుజల్లులు కురియును మనకోసం
ఎదలో మరిగే శోకం అంతా
నేడు.. తెప్పలెళ్లి పోయాక
ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
నట్టనడి రాతిరిలో
నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
వన్నెల చిన్నెల నీటి ముగ్గులే
బుగ్గపై కన్నులే వేయ
ఇంకను తప్పదా పోరాటం
ఈడ నే ఆడ ను పోరాడ
నిన్ను అడిగే హృదయం పంచుకుంటినా
ప్రతిరోజూ ముళ్లపై పవళించినా
నేనో నదిని చినుకై రావా
అమ్మమ్మ ఇన్నాళ్లు నీకై వేచి ఉంటినే
నేడు తెప్పలెళ్లి పోయాక
ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
నట్టనడి రాతిరిలో
నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
నట్టనడి రాతిరిలో
నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
ఉదయం వరకూ పోరాడినా
రుధిరంలోనే నడయాడినా
గడ్డిపోచ కత్తై దుఃఖమంతా ధూళైతే
చిన్నమ్మా... చిన్నమ్మా...
ఇంటి వాకిలి వెతికి...
ఆకాశం చిరుజల్లులు కురియును మనకోసం
ఎదలో మరిగే శోకం అంతా
నేడు.. తెప్పలెళ్లి పోయాక
ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
నట్టనడి రాతిరిలో
నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
వన్నెల చిన్నెల నీటి ముగ్గులే
బుగ్గపై కన్నులే వేయ
ఇంకను తప్పదా పోరాటం
ఈడ నే ఆడ ను పోరాడ
నిన్ను అడిగే హృదయం పంచుకుంటినా
ప్రతిరోజూ ముళ్లపై పవళించినా
నేనో నదిని చినుకై రావా
అమ్మమ్మ ఇన్నాళ్లు నీకై వేచి ఉంటినే
నేడు తెప్పలెళ్లి పోయాక
ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
నట్టనడి రాతిరిలో
నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
''నేస్తమా నేస్తమా నీకోసం
గాలినై వచ్చినా నేడు
పువ్వులో తేనెలా నీరూపం
గుండెలో దాచినా చూడు
నీ కాలికి మట్టినై తోడువుండనా
కనుపాపకి రెప్పలా కావలుండనా
ఆశనై కోరి శ్వాసనై చేరి
కౌగిట్లో జోకొట్టి గుండె హారతివ్వనా''
గాలినై వచ్చినా నేడు
పువ్వులో తేనెలా నీరూపం
గుండెలో దాచినా చూడు
నీ కాలికి మట్టినై తోడువుండనా
కనుపాపకి రెప్పలా కావలుండనా
ఆశనై కోరి శ్వాసనై చేరి
కౌగిట్లో జోకొట్టి గుండె హారతివ్వనా''
నేడు... తెప్పలెళ్లి పోయాక
ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
నట్టనడి రాతిరిలో
నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
ఉదయం వరకూ పోరాడినా
రుధిరంలోనే నడయాడినా
గడ్డిపోచ కత్తై దుఃఖమంతా ధూళైతే
చిన్నమ్మా... చిన్నమ్మా...
ఇంటి వాకిలి వెతికి...
ఆకాశం చిరుజల్లులు కురియును మనకోసం
ఎదలో మరిగే శోకం అంతా
ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
నట్టనడి రాతిరిలో
నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
ఉదయం వరకూ పోరాడినా
రుధిరంలోనే నడయాడినా
గడ్డిపోచ కత్తై దుఃఖమంతా ధూళైతే
చిన్నమ్మా... చిన్నమ్మా...
ఇంటి వాకిలి వెతికి...
ఆకాశం చిరుజల్లులు కురియును మనకోసం
ఎదలో మరిగే శోకం అంతా
మీ స్నేహ గీతం
Comments
Post a Comment