Bombhaat Full Song from Lie movie by mee snehageetham
అదరః నాగుండెలధరః
నిదుర కంటికి రాదూ
మధుర వెన్నెల గాసెను కదరా
ఈ సిన్నదోస్తే
పగలు వెన్నెల గాసెను గదరా
బొమ్మొలే ఉన్నదిరా పోరి
భోం బొంబాటు గుందిరా నారీ
లడ్డూలే ఉన్నదిరా గోరీ
లై లైలప్ప బుగ్గల్ది ప్యారి
ఏడికెళ్ళి ఊడిబడ్డది మిస్సు
దీని నవ్వుతోనే ఎలిగిపోయే యూయస్సు
నడుమును జూతే అరెరెరె
నడుమును జూతే నయాగరా ఫాల్స్
నేను బోతా బయలెల్లిపోత
ఒక్కసారి ముట్టుకొని సచ్చిపోతా
..సచ్చిపోతా...
నేను బోతా బయలెల్లిపోత
బాంచన్ నీ కాళ్ళు మొక్కి సచ్చిపోతా సచ్చిపోతా
ట్రంపెట్ అల్లే ఓంపులున్న పోరి
ట్రంప్ లెక్క సంపుతుందిరో నారి
రాంపు వాకు చేసుకుంటూ గోరి
స్టాంప్ గుద్దినాది గుండె మీద ప్యారి
అందగత్తె ఎవ్వరంటే వయ్యారి పిల్ల
నీ ఒక్క పేరే కనపడ్డదే గూగుల్లా
నువ్వు ఆగి ఒళ్ళు ఇరుసుకుంటే వయ్యారి పిల్ల
నాకు బొక్కలిరిగినట్టుందే రెండు పక్కల
నువ్వు లిప్పునట్ల గోరుకుతుంటే వయ్యారి పిల్ల
నిప్పు ఎట్ల పుట్టే తెలిసినాది నాకియ్యల
నీ తొవ్వకడ్డమోస్త నేను వయ్యారి పిల్ల
నన్ను పండబెట్టి తొక్కిపోవే చౌరస్తాల
సుక్కలెక్క సక్కగుంది పోరి
దీని సెమట సుక్క సెంటు నాకు వారీ
నన్ను గాని ఒప్పుకుంటే గోరి
నా స్కిన్ ఒలిచి గుట్టిస్తా సారీ
బొమ్మొలే ఉన్నదిరా పోరి
భోం బొంబాటు గుందిరా నారి
జస్ట్ షాక్ మీ అవుట్ అర్ ఓ హౌలే
జస్ట్ టేక్ ఏ లుక్ ఎంజాయ్ సాలె
నీ కొంటె సూపు తాకితేనే వయ్యారి పిల్ల
మునిగి తేలినట్టు ఉంటాదే కాశి గంగాల
నీ ఒంటి గాలి సోకితేనే వయ్యారి పిల్ల
సచ్చిపోయి నేను పుడతానే మల్లా మల్లా
గ్రీన్ సిగ్నల్ ఇయ్యరాదే య్యారి పిల్ల
గ్రీన్ కార్డు తెచ్చుకుంటానే తెల్లరికల్లా
ఓ మంచిరోజు చూసి రావే వయ్యారి పిల్ల
ఫ్రెంచ్ వైన్ లెక్క దాచుకుంటే నా గుండెల్ల
వైట్ హౌజ్ వన్నెలున్న పోరి
లైట్ హౌస్ లెక్క సూపరాదె దారి
అరెరెరెరే రైట్ హ్యాండ్ పట్టుకుంటే గోరి
నీకు డిస్నీ ల్యాండు రాసిస్తా ప్యారి
బొమ్మొలే ఉన్నదిరా పోరి
భోం బొంబాటు గుందిరా నారి
మీ స్నేహ గీతం
Comments
Post a Comment