Chandamama Gandhamanduko - Merupu Dadi Movie by mee snehageetham
సందమామ గంధమందుకో..సందె ఎన్నెట్లో
చీర కున్న సిగ్గు దోచుకో..చిమ్మ చీకట్లో
నిప్పులురినా..ఆ..నీటి గాలిలో..ఓఓఓ
గుప్పుమన్నదీ..ఈఈఈ..పూల గాలిలో..ఓఓ
ఒగ్గేసి పోకురా దొరా..రా. రా. రా. రా..ఆ
సందమామ గంధమందుకో..సందె ఎన్నెట్లో..ఓఓ
చీర కున్న సిగ్గు దోచుకో..చిమ్మ చీకట్లో..ఓఓ
చీర కున్న సిగ్గు దోచుకో..చిమ్మ చీకట్లో
నిప్పులురినా..ఆ..నీటి గాలిలో..ఓఓఓ
గుప్పుమన్నదీ..ఈఈఈ..పూల గాలిలో..ఓఓ
ఒగ్గేసి పోకురా దొరా..రా. రా. రా. రా..ఆ
సందమామ గంధమందుకో..సందె ఎన్నెట్లో..ఓఓ
చీర కున్న సిగ్గు దోచుకో..చిమ్మ చీకట్లో..ఓఓ
నుగారు నా వొళ్ళంతా..రేగింది ఓ మంట
అర్రాలు ముద్దే ఇచ్చి..చల్లరా నిమ్మంట
ఈ పుంజు నిదరోక..నీ కూత పెట్టింది
నీ లేత అందాలన్నీ..నాతెట్టు కోమంది
జాబిల్లి ఎండా జాజుల్ల దండా..ఓ ఓ ఓ..నీవె రావే..హోయ్
అర్రాలు ముద్దే ఇచ్చి..చల్లరా నిమ్మంట
ఈ పుంజు నిదరోక..నీ కూత పెట్టింది
నీ లేత అందాలన్నీ..నాతెట్టు కోమంది
జాబిల్లి ఎండా జాజుల్ల దండా..ఓ ఓ ఓ..నీవె రావే..హోయ్
సందమామ గంధమందుకో..సందె ఎన్నెట్లో..ఓఓ
చీర కున్న సిగ్గు దోచుకో చిమ్మ చీకట్లో..ఓ
చీర కున్న సిగ్గు దోచుకో చిమ్మ చీకట్లో..ఓ
ఈ మంచు వాకిళ్ళలో..సీరంచు దాటాల
ఈ మల్లె పొత్తిళ్ళలో..ఈడంతు చూడాలా
ఇన్నాళ్ళ ఎన్నేల్లన్ని..దోసిళ్ళు పట్టాను
నావోడు వొస్తాడని..కౌగిల్లి కట్టాను
నాలోనే దాగో..నాతోనే తోంగో..ఓ ఓ..ఓ..గువ్వై..గూడై..హోయ్
ఈ మల్లె పొత్తిళ్ళలో..ఈడంతు చూడాలా
ఇన్నాళ్ళ ఎన్నేల్లన్ని..దోసిళ్ళు పట్టాను
నావోడు వొస్తాడని..కౌగిల్లి కట్టాను
నాలోనే దాగో..నాతోనే తోంగో..ఓ ఓ..ఓ..గువ్వై..గూడై..హోయ్
ఎండి మబ్బు సీర కట్టుకో..యేడి ఎన్నెట్లో
కొండ మల్లి కొప్పునెట్టుకో..కోన వాకిట్లో
రెప్ప సాటునా..ఆఆఆ..ఉన్న కోరికా..ఆ
సేప్పలేదులే..ఏఏఏఏఏ..కన్నె తారకా..ఆ
లగ్గోసి ఎంత తోందరా..రా రా రా రా..హోయ్
ఎండి మబ్బు సీర కట్టుకో..యేడి ఎన్నెట్లో
కొండ మల్లి కొప్పునెట్టుకో..కోన వాకిట్లో
మీ స్నేహ గీతం
కొండ మల్లి కొప్పునెట్టుకో..కోన వాకిట్లో
రెప్ప సాటునా..ఆఆఆ..ఉన్న కోరికా..ఆ
సేప్పలేదులే..ఏఏఏఏఏ..కన్నె తారకా..ఆ
లగ్గోసి ఎంత తోందరా..రా రా రా రా..హోయ్
ఎండి మబ్బు సీర కట్టుకో..యేడి ఎన్నెట్లో
కొండ మల్లి కొప్పునెట్టుకో..కోన వాకిట్లో
మీ స్నేహ గీతం
Comments
Post a Comment