Sapthapadi Songs - Om Jaata Vedasasu -by mee snehageetham
సాంప్రదాయిక వివరణల ప్రకారం మార్కండేయ రుషి రాసిన మార్కండేయ పురాణం (రచనా కాలం క్రీ.శ. 400-500) లో దేవీ మాహాత్మ్యం లేదా దుర్గా సప్తశతి అనే ఏడువందల శ్లోకాల పదమూడు అధ్యాయాల భాగం ఉంది. ఈ దుర్గా సప్తశతిని పారాయణం చేస్తూ చేసే యాగాన్ని చండీయాగం అంటారు. ఒకసారి చదివితే చండీ యాగం అని, పది సార్లు చదివితే దశ చండీ యాగం అని, వందసార్లు చదివితే శతచండీ యాగం అని, వెయ్యి సార్లు చదివితే సహస్ర చండీయాగం అని అంటారు.దుర్గా సప్తశతి లోని ఒక భాగం ఇప్పుడు కింద జతచేయబడిన ''దుర్గా సూక్తం ''.అనే ఈ స్త్రోత్రం .
ఈ దుర్గాసూక్తాన్ని మాములుగా అయితే ఏదో ఒక స్త్రోత్రం లా చిత్రీకరించవచ్చు సినిమాలలో కాని '' సప్తపది '' అనే చిత్రం లో విశ్వనాధ్ గారు నాట్యాచారిణి తో అనునయించి ఈ బాలాత్రిపురసుందరీదేవి అవతారంలో దర్శనమిచ్చే దుర్గమ్మకు నమస్కరించుకుంటూ చిత్రీకరించిన విధానం చూస్తే అబ్బురపడకమానము ..

ఓం జాతవేదసే సునవామ సోమ మరాతియతో నిదహాతి వేద:

స న: పర్-షదతి దుర్గాణి విశ్వా నావేవ సిన్ధుం దురితా త్యగ్ని:

తామగ్నివర్ణాం తపసా జ్వలన్తీం వైరోచనిం కర్మఫలేషు జుష్టామ్:
దుర్గామ్ దేవీ గ్ మ్ శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమ:
అగ్నేత్వం పారయా నవ్యో అస్మాన్థ్ స్వస్తిభిరితి దుర్గాణి విశ్వా:
పుశ్చ పృథ్వీ బహులాన ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయో:
విశ్వాని నో దుర్గహ జాతవేద:సింధున్న నావ దురితాతి పర్-షి
అగ్నే అత్రివన్మనసా గృణానో స్మాకం బొధ్యవితా తనూనామ్
పృతనా జిత్ గ్ మ్ సహ మనముగ్రమగ్ని గ్ మ్ హువేమ పరమాథ్ సధస్థా త్
స న: పర్-షదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతి దురితా త్యగ్ని:
ప్రత్నోషి కమిడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్య శ్చ సత్సి
స్వాఞ్చాగ్నే తనువం పిప్రయ స్వాస్మభ్యం చ సౌభాగమాయ జస్వ
గో భిర్జుష్ట మయుజోనిషిక్తం తవేంద్ర విష్ణోరనుసఞ్చరేమ
నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోక ఇహ మా దయన్తామ్
కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నొ దుర్గి: ప్రచోదయాత్
మీ స్నేహ గీతం

Comments
Post a Comment